నేషనల్ PM Modi: భారత్ లో పెట్టుబడులకు ఇదే మంచి సమయం..ప్రధాని మోదీ భారత్ లో పెట్టుబడులు పెట్టాలంటే ఇదే సరైన సమయమని అన్నారు ప్రధాని మోదీ. 2047 నాటికి దేశం వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో భారత్ లో వ్యాపారం పెరుగుదలకు ఆస్కారం ఉందని ఆయన అన్నారు. పారిస్ లో జరుగుతున్న ఏఐ సమ్మిట్ లో మోదీ మాట్లాడారు. By Manogna alamuru 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi: పారిస్ ఏఐ సమ్మిట్.. అలాంటి వారికే ఉద్యోగవకాశాలు ఉంటాయన్న ప్రధాని మోదీ పారిస్ వేదికగా జరుగుతున్న ఏఐ సదస్సుకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే వందతులు ఉన్నాయన్నారు. ఏఐ వల్ల మనం చేసే పనుల్లో మార్పులు వస్తాయని, స్కిల్స్ పెంచుకున్నవారికి అవకాశాలు ఉంటాయన్నారు. By B Aravind 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Paris AI Summit: ప్రధాని మోదీ వెళ్ళిన పారిస్ సమ్మిట్ ఏంటి? ఇది భారత్ కు ఎందుకు ముఖ్యం? ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో అతి పెద్ద ఏఐ సమ్మిట్ జరుగుతోంది. దీనికి భారత ప్రధాని మోదీ హాజరవుతున్నారు మొత్తం తొంభై దేశాలు పాల్గొంటున్న ఈ సమ్మిట్ భారత్ కు అత్యంత ముఖ్యమైనది అని చెబుతున్నారు. కారణాలు ఏంటో కింది ఆర్టికల్ లో చదవండి.. By Manogna alamuru 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paralympics 2024: భారత్ ఖాతాలోకి మరో స్వర్ణం పారాలింపిక్స్‌లో భారత్ ఖాతాలోకి మరో స్వర్ణం వచ్చి చేరింది. అది కూడా అనూహ్యంగా జరిగింది. పురుషుల జావెలిన్ త్రో ఎఫ్–41లో నవదీప్ బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు. అంతకు ముందు 200 మీటర్ల టీ12 విభాగంలో సిమ్రన్ కాంస్య పతకం సాధించింది. By Manogna alamuru 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో ఐదు మెడల్స్..20కు చేరిన మెడల్స్ సంఖ్య పారిస్‌లో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో భారత్ తన ఖాతాలో మరో ఐదు మెడల్స్ వచ్చి చేరాయి. దీంతో ఇప్పటి వరకు ఇండియా గెలిచిన పతకాల సంఖ్య 20కి చేరింది. మరో ఐదు అయినా కచ్చితంగా వస్తాయని పారాలింపిక్స్ ఇండియా కమిటీ ప్రెసిడెంట్ దేవేంద్ర ఝజారియా అన్నారు. By Manogna alamuru 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris: పారా ఒలింపిక్స్‌లో వరంగల్ అమ్మాయికి కాంస్యం పారిస్‌లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో వరంగల్‌కు చెందిన అథ్లెట్ దీప్తి జీవన్జీ కాంస్యం దక్కించుకున్నారు. 400 మీటర్ల టీ20 ఫైల్స్‌లో ఆమె ఈ పతకాన్ని గెలుచుకున్నారు. కేవలం 55.82 సెకెన్లలో దీప్తి 400 మీటర్ల పరుగును పూర్తి చేశారు. By Manogna alamuru 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris : పారా ఒలింపిక్స్‌లో అదరగొట్టిన ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్‌లో ఆర్మ్ లెస్ ఆర్చర్ శీతల్ దేవి అదరగొట్టింది. మహిళల వ్యక్తిగత కాంపౌడ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌంలో అద్భుతమైన ప్రదర్శనతో రెండవ స్థానంలో నిలిచింది. దీంతో ఆమె పదహారవ రౌండ్లోకి నేరుగా ప్రవేశించింది. By Manogna alamuru 30 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Para Olympics: పారిస్ లో మళ్ళీ ఒలింపిక్స్ సందడి..అట్టహాసంగా పారా ఒలిపింక్స్ వేడుకలు పారిస్ మళ్ళీ క్రీడాకారులతో కళకళలాడుతోంది. కొన్ని రోజుల క్రితమే ఒలింపిక్స్‌ను ముగించుకున్న పారిస్ ప్రస్తుతం పారా ఒలింపిక్స్‌కు వేదిక అయింది. ఈరోజు పారా ఒలింపిక్స్ ప్రారంభం వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెప్టెంబర్ 8వరకు ఇవి జరగనున్నాయి. By Manogna alamuru 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics 2024: ఘనంగా ముగిసిన పారిస్ ఒలింపిక్స్.. పారిస్ ఒలింపిక్స్ ముగింపు వేడుక నిన్న అర్థరాత్రి జరిగింది. ఈ ముగింపు వేడుకలో భారత పతాకాన్ని మనుభాకర్- హాకీ టీమ్ గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ రెపరెపలాడించారు. సుమారు మూడు వారాల పాటు సాగిన ఈ క్రీడా మహాసంగ్రామంలో 10 వేల మందికి పైగా ఆటగాళ్లు పోటీపడ్డారు. By Bhavana 12 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn