CBSE: బోర్డు పరీక్షల్లో పొరపాటు.. విద్యార్థి ఆన్సర్ షీట్ ఛేంజ్.. రంగంలోకి దిగిన సీబీఎస్ఈ!
సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాల్లో తీవ్రమైన అవకతవకలు బయటపడ్డాయి. ఓ విద్యార్థికి ఎగ్జామ్లో తన పరీక్షా పత్రం కాకుండా వేరొకరిది వచ్చిందని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. దీంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
/rtv/media/media_files/2026/05/28/fotojet-14-2026-05-28-11-12-25.jpg)
/rtv/media/media_files/2026/05/26/fotojet-11-2026-05-26-11-31-30.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Does-tearing-up-paper-when-angry-reduce-anger-2-jpg.webp)