Pm Modi: వార్ రూమ్ లో ప్రధాని మోదీ..ఆపరేషన్ సింధూర్ పర్యవేక్షణ
భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆర్మీ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తున్నంతసేపూ ఆయన వార్ రూమ్ నుండి చూస్తూనే ఉన్నారు.
భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను ప్రధాని మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఆర్మీ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేస్తున్నంతసేపూ ఆయన వార్ రూమ్ నుండి చూస్తూనే ఉన్నారు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా, పాక్ మధ్య పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఆయన సూచించారు.
పాకిస్తాన్, భారత్ ల మధ్య యుద్ధం మొదలైంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేపట్టింది భారత ఆర్మీ. నిన్న అర్థరాత్రి 1.44 గంటలకు భారతసైన్యం మెరుపు దాడులు చేపట్టింది. దీనికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది.
రేపు దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో రాజస్థాన్ లోని అంతర్జాతీయ సరిహద్దులో భారత వాయుసేన కూడా భారీ విన్యాసాలు చేసేందుకు సిద్ధమైంది. ఐదున్నర గంటలపాటూ వీటిని చేయనుంది వాయుసేన.
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత దానికి కారణం అయిన పాకిస్తాన్ పై భారత్ చాలా చర్యలు తీసుకుంది. ఇందులో సింధు జలాల ఒప్పందం రద్దు ఒకటి. దీనిపై మొట్టమొదటసారి ప్రధాని మోదీ స్పందించారు. భారత్ జలాలు ఇక మీదట ఇక్కడే ఉంటాయని చెప్పారు.
భారత్, పాక్ లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఏ క్షణమైన బాంబుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. దీంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ, అనుబాంబు పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసులు కీలక సూచనలు చేశారు. అవేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ చదవండి.
ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో రాజస్థాన్‌లో మే 7, 8 తేదీల్లో ఎయిర్ ఫోర్స్ వైమానిక విన్యాసాలు చేయనుంది. దీనికోసం భారతదేశం ఎయిర్‌మెన్ (NOTAM)కు నోటీసు జారీ చేసింది. ఇందులో రాఫెల్, మిరాజ్ 2000, సుఖోయ్-30లు సహా అన్ని ఫ్రంట్‌లైన్ విమానాలు పాల్గొంటాయి.
బలూచిస్తాన్‌లోని బోలాన్ ప్రాంతంలో పాకిస్తాన్ ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ పేలుడులో ఒక అధికారి సహా ఆరుగురు సైనికులు మృతి చెందారు. మరో ఐదుగురు సైనికులు గాయపడ్డారు. ఆర్మీ వాహనం సాధారణ గస్తీలో ఉన్నప్పుడు ఈ దాడి జరిగింది.
హైదరాబాద్‌లో రక్షణ రంగ సంస్థలు, జనసాంద్రత ఎక్కువ. దీంతో పాకిస్తాన్‌తో మనకు యుద్ధం వస్తే హైదరాబాద్‌పైనే దాడి చేసే అవకాశం ఉంది. అలాగే ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, ముంబై నగరాలే పాక్ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. రేంజ్లో దాడి చేయగల మిస్సేల్స్ పాక్ దగ్గర ఉన్నాయి.