Asaduddin Owaisi : ఆపరేషన్ సిందూర్... ఒవైసీ సంచలన ట్వీట్!
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ జరిపిన సైనిక దాడులను ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్వాగతించారు.
OPERATION SINDOOR: నేడు నా కొడుకు ఆత్మకు శాంతి.. శుభం తండ్రి భావోద్వేగం!
పహల్గాం ఉగ్రదాడితో మృతి చెందిన శుభం ద్వివేది తండ్రి ఆపరేషన్ సింధూర్పై స్పందించారు. తన కొడుకు ఆత్మకు శాంతి లభించిందన్నారు. పహల్గాం దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందన్నారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టినందుకు ప్రధాని మోదీకి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
OPERATION SINDOOR: దాడి కోసం బహవల్పూర్ నే భారత్ ఎందుకు ఎంచుకుందో తెలుసా?
పాకిస్తాన్ లోని 12వ అతిపెద్ద నగరమైన బహవల్ పూర్ పై భారత ఆర్మీ నిన్న అర్థరాత్రి మెరుపు దాడి చేసింది. 70 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఇది జైషే మహ్మద్, లష్కరే తోయిబాలకు బలమైన స్థావరాలుగా ఉన్నందునే ఆర్మీ దాడులకు ఈ ప్రాంతాన్ని ఎంచుకుందని తెలుస్తోంది.
BIG BREAKING : 90 మంది ఉగ్రవాదులు హతం!
బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని తొమ్మిది ప్రదేశాలపై భారత్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో 90 మంది ఉగ్రవాదులు మరణించారు. హతమైన ఉగ్రవాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Operation Sindoor : పాక్ ఉగ్రవాద స్థావరాలపై అంత కచ్చితంగా దాడులు ఎలా చేశారంటే!
9 ఉగ్రస్థావరాలపై భారత్ గురితప్పకుండా కచ్చితత్వంతో దాడి చేసింది. ఇందుకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన ప్రిసిషన్ స్ట్రైక్ వెపన్ పాటు లాయిటరింగ్ మ్యూనిషన్ వెపన్ ను వాడింది. అటాక్ చేయాల్సిన ప్రాంతాలు కోఆర్డినేట్స్ ను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చింది.
BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!
బుధవారం రాత్రి 1.30 గంటలకు 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేసింది. ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టారు. భారత ఆర్మీ.. పాకిస్తాన్లోని 4 ప్రదేశాలను, పీఓకేలోని 5 ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది.
/rtv/media/media_library/vi/GP8we1OyGAc/hqdefault-885638.jpg)
/rtv/media/media_files/2025/05/07/wCQG4InwScJ8eI0jjPGj.jpg)
/rtv/media/media_files/2025/05/07/yNBsvABoZXG3i17BtrrU.jpg)
/rtv/media/media_files/2025/05/07/E6tI0U21tXab1u5RCU2x.jpg)
/rtv/media/media_files/2025/05/07/3TY1w66lbxlaTwDGTNTm.jpg)
/rtv/media/media_files/2025/05/07/6oOe0eBGYpM7jAyuqqW5.jpg)
/rtv/media/media_files/2025/05/07/Z3McBn46gK2uoB8JMTAW.jpg)
/rtv/media/media_files/2025/05/07/GakC5v03QibNH0mvsrfO.jpg)