Fake visa: ఫేక్ వీసాల వ్యాపారం.. ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టు
అమెరికాలో ఫేక్ డాక్యుమెంట్స్, ఉద్యోగాలు సృష్టించి అక్రమంగా వీసాలు పొందుతున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. ఆ వీసాలను విదేశీయులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టయ్యారు.
Pakistanis Arrest: అమెరికాలో పాక్ పౌరుల అరెస్ట్.. వాళ్లు ఏం చిల్లర పని చేశారో తెలుసా?
అక్రమంగా అమెరికా వీసాలు ఇప్పిస్తున్న ఇద్దరు పాకిస్తానీలను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరు అమెరికాలో ఉద్యోగాలు సృష్టించినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి అక్రమంగా వీసాలు పొందేవారు. వాటిని విదేశీయులకు పెద్ద మొత్తంలో అమ్ముకునే వారు.
BIG BREAKING: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. 32 మంది సైనికులు హతం!
బలూచిస్తాన్‌లో సైనిక కాన్వాయ్‌పై జరిగిన దాడిలో 32 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. కరాచీ-క్వెట్టా హైవేపై ఆపి ఉంచి ఉన్న కారులోని పేలుడు పదార్థం పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వందల మంది కూడా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
Gujarat : సిగ్గుందరా .. మరో పాకిస్తాన్ గూఢచారి అరెస్టు
గుజరాత్లో మరో పాకిస్తాన్ గూఢచారి పోలీసులకు చిక్కాడు. భారత వైమానిక దళం (IAF), సరిహద్దు భద్రతా దళం (BSF) కు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్ తో పంచుకున్నందుకు కచ్ ప్రాంతానికి చెందిన సహదేవ్ సింగ్ గోహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
UN: పాకిస్తాన్ ది అంతా నాటకమే..యూఎన్ లో విరుచుకుపడ్డ భారత్
ఉగ్రవాదులను తమ పౌరులుగా మర్యాదలు చేసే పాకిస్తాన్ కు ప్రజల ప్రాణాల గురించి మాట్లాడే హక్కు లేదని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితిలో సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణ అంశంపై చర్చలో ఈ వ్యాఖ్యలను చేసింది.
Pak: నీటిని ఆపితే రక్తపాతం..పాక్ అధికారి మళ్ళీ అదే ప్రేలాపన
పాకిస్తాన్ నేతలు, ఆర్మీ అధికారుల మాటలకు హద్దు పద్దు లేకుండా పోతోంది. దాడులు చేస్తే తోకలు ముడిచినవారు ఇప్పుడు మళ్ళీ నోటికొచ్చినట్టు వాగుతూ రెచ్చిపోతున్నారు. సింధుజలాలు ఆపేస్తే భారత ప్రజల శ్వాసను ఆపేస్తామంటూ పాక్ ఆర్మీ అధికారి అహ్మద్ షరీఫ్ మాట్లాడారు.
FLASH NEWS: పాక్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్
పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఆ ఆంక్షలు ఇండియా జూన్ 23 వరకు పొడిగించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ ఎయిర్‌లైన్స్ ఇండియా గగనతలంలోకి రాకుండా ఏప్రిల్ 30న నిషేధించింది.
/rtv/media/media_files/2025/05/26/87H3Bib5bZEeV17pBvW2.jpg)
/rtv/media/media_files/2025/05/25/0D2N8LNwWWKaIQ7jSJ2I.jpg)
/rtv/media/media_files/2025/05/25/fMwIIsjXfcDYf9DHGn6p.jpg)
/rtv/media/media_files/2025/05/25/P8Yb32afMZnxoVyQDwUh.jpg)
/rtv/media/media_files/2025/05/24/NEnKx8vPe3WQX2PCfy05.jpg)
/rtv/media/media_files/2025/05/24/zBxhLqIhsgXN5xGAYbMv.jpg)
/rtv/media/media_files/2025/05/23/DTPhZANweBEeTTIsOu31.jpg)
/rtv/media/media_files/2025/05/23/ffQR0XQdFuUylykPlG9I.jpg)
/rtv/media/media_files/2025/03/22/tzYkXMFWHOpAv4ekaCnN.jpg)