Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానికి బిగ్ షాక్.. 14 ఏళ్లు జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి స్థానిక కోర్టు 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అతని భార్య బుష్రా బీబీకి కూడా కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష వేసింది. భూ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలడంతో కోర్టు తీర్పును వెలువరించింది.
షేర్ చేయండి
Imran Khan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భార్యకు 14 ఏళ్ల జైలు శిక్ష
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన భార్య బుష్ర బీబీకి 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. తోషఖానా అనే కేసులో పాకిస్థాన్ కోర్టు ఆమెకు ఈ శిక్ష విధించింది. నిన్ననే (మంగళవారం) పాక్ కోర్టు ఇమ్రాన్ ఖాన్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2025/01/04/mxJW4gOshZoTBrUd7yxf.jpg)
/rtv/media/media_files/2025/01/17/x00HgyZKBggb1FwoGb9b.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/pak-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/pak-ex-mp-jpg.webp)