పాకిస్తాన్లో మిస్టరీగా మారిన ఉగ్రవాది మృతి.. ధురంధర్లో చూపించినట్లే!!
జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్ సోదరుడు మహమ్మద్ తాహిర్ అన్వర్ పాకిస్థాన్లో మరణించినట్లు సమాచారం. పాకిస్థాన్లోని బహవల్పూర్లో అతను తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే, అతని మరణానికి కారణాలు ఇంకా వెల్లడి కాలేదు.
/rtv/media/media_files/2026/04/24/fotojet-2026-04-24-12-51-30.jpg)
/rtv/media/media_files/2026/03/31/jaish-chief-masood-azhar-2026-03-31-20-37-26.jpg)
/rtv/media/media_files/2026/03/22/terrorists-2026-03-22-20-53-48.jpg)
/rtv/media/media_files/2026/01/11/fotojet-2026-01-11t205401-2026-01-11-20-54-32.jpg)
/rtv/media/media_files/2025/09/16/masood-azhar-2025-09-16-19-53-36.jpg)