Pakistan: వామ్మో.. ఆ రాష్ట్రంలో 5వేల మంది పాకిస్థానీయులు..
మహారాష్ట్రలో 5 వేల మంది పాకిస్థానీయులు ఉన్నట్లు ఆ రాష్ట్ర మంత్రి యోగేశ్ కదమ్ తెలిపారు. వీళ్లలో వెయ్యి మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లిపోవాలని వాళ్లకి సూచించినట్లు పేర్కొన్నారు.
/rtv/media/media_files/2025/04/26/NrN83vLyf4D6Iq9ni9c7.jpg)
/rtv/media/media_files/2025/04/26/3wrGFifn7wESWLXm8NV2.jpg)
/rtv/media/media_files/2025/04/24/iWZfadLJXG7pFy2GtIyP.jpg)
/rtv/media/media_files/2025/04/25/oF311lG2OOjKVPLWnAhr.jpg)
/rtv/media/media_files/2025/04/26/56dIRRt9LYmsSMqERF53.jpg)
/rtv/media/media_files/2025/04/25/jRSrRJzBFGd1DDsqch2F.jpg)