Pahalgam Attack : పహల్గాం దాడి.. రూ. 3 వేల కోసం 26 మంది ప్రాణాలు పణంగా..
పహల్గాం మారణకాండ జరిగి ఏడాది పూర్తయిన తరుణంలో, ఈ ఘోరకలికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం రూ. 3 వేల కోసం ఇద్దరు స్థానికులు చేసిన ద్రోహం 26 మంది పర్యాటకుల ప్రాణాలను బలిగొందని దర్యాప్తులో తేలింది.
పహల్గాంలో ఏం మారింది..? | One Year For Pahalgam Terror Attack | Pahalgam Anniversary | RTV
పహాల్గమ్ దాడిలో షాకింగ్ నిజాలు | Shocking Facts Revealed In Pahalgam Attack | Operation Sindoor |RTV
India Pakistan War | పాక్‌పై మళ్లీ యుద్ధం | Pahalgam Attack Anniversary | India Revenge Attack | RTV
Year Ender 2025: కుంభమేళా నుంచి ఎయిర్ ఇండియా క్రాష్ వరకూ..2025లో జరిగిన ముఖ్య సంఘటనలు ఇవే..
2025 ఏడాది భారత్ కు ఎన్నో గుర్తులను మిగుల్చింది. ఇందులో సెలబ్రేషన్స్ ఎన్ని ఉన్నాయో అన్నే విషాదాలు కూడా ఉన్నాయి. కుంభమేళా నుంచి ఎయిర్ ఇండియా క్రాష్ వరకూ భారత్ లో 2025లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు రీక్యాప్..
Pakistan: భారత్ దెబ్బకు నాశనమైన ఎయిర్ బేస్ లు..రిపేర్లు చేసుకుంటున్న పాక్
పహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలతో పాటూ ఎయిర్ బేస్ లనూ ధ్వంసం చేసింది. ఇందులో మురిద్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగిందని.. ప్రస్తుతం దాని పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని శాటిలైట్ ఫోటోలు చూపిస్తున్నాయి.
BSF: ఎల్వోసీలో ఇప్పటికీ టెర్రర్ లాంచ్ ప్యాడ్ లు, 100కు ఉగ్రవాదులు ..బీఎస్ఎఫ్
భారత, పాకిస్తాన్ నియంత్రణ రేఖ ఎల్వోసీ వెంబడి 69 ఉగ్రవాద శిబిరాలు, 120 మంది దాకా ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నారని...వారు మన దేశంలోకి చొరబడడానికి ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్ ఇనెస్పెక్టర్ జనరల్ యాదవ్ చెబుతున్నారు.
Captain Sky: పహల్గాం దాడిపై వ్యాఖ్యలు...భారత కెప్టెన్ కు వార్నింగ్ ఇచ్చిన ఐసీసీ
ఐసీసీ చేతిలో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ కు గట్టిగా చివాట్లు పడ్డాయి. ఇంకో సారి ఇలా చేయకూడదంటూ హెచ్చరికలు జారీ అయ్యాయి. పాకిస్తాన్ తో మ్యాచ్ తర్వాత ఆ విజయాన్ని పహల్గాందాడికి అంకితం ఇస్తున్నట్లు కెప్టెన్ స్కై ప్రకటించడమే దీనికి కారణం.
/rtv/media/media_files/2025/04/26/kPQLw6DRUy8zUADcSj3r.jpg)
/rtv/media/media_files/2025/12/29/2025-2025-12-29-20-11-16.jpg)
/rtv/media/media_files/2025/12/18/pak-air-base-2025-12-18-19-27-56.jpg)
/rtv/media/media_files/2025/12/02/bsf-2025-12-02-09-43-29.jpg)
/rtv/media/media_files/2025/09/15/india-win-over-pakistan-suryakumar-yadav-dedicated-to-pahalgam-victims-2025-09-15-06-49-56.jpg)