XXX Soap: ట్రిపుల్ ఎక్స్ సోప్స్ అధినేత కన్నుమూత!
ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ ఛైర్మన్ అరుణాచలం మాణిక్యవేల్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ ఛైర్మన్ అరుణాచలం మాణిక్యవేల్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.
పెంచుకున్న కుక్క ప్రసవించిన ఆనందంలో ఓ యజమాని ఊరంతా పిలిచి పండుగ చేసింది. ఒకేసారి 9 పిల్లలను కనడంతో 400 మందికి భోజనాలు పెట్టింది. పాటల కచేరీ ఏర్పాటు చేసింది. ఈ ఆసక్తికరమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్పూర్ జిల్లా మేరాపూర్ గ్రామంలో జరిగింది.