ఆంధ్రప్రదేశ్ AP: తెలుగులోనూ ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులు– ఏపీ గవర్నమెంట్ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగే ప్రభుత్వ కార్యకలాపాల ఉత్తర్వులు అన్నీ ఇకపై తెలుగులో కూడా ఉండాలని ఏపీ గవర్నమెంట్ ఆదేశించింది. మొదటగా దీనికి సంబంధించిన ఉత్తర్వులనే ఇంగ్లీషు, తెలుగు రెండింటిలో జారీ చేసింది గవర్నమెంట్. By Manogna alamuru 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu FOOD: మూడు నగరాల నుంచి అధికంగా వెజ్ ఆర్డర్లు-స్విగ్గీ దేశంలో మూడు నగరాల నుంచి అత్యధికంగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు స్విగ్గీ నిర్వాహకులు. అందులో రెండు సౌత్వి కాగా ఒకటి నార్త్ నుంచి ఉంది. ఈ మూడు సిటీల్లో నాన్ వెజ్‌తో పాటూ అత్యధికగా వెజ్ ఆర్డర్లు వస్తాయని చెబుతున్నారు. By Manogna alamuru 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zomato : కస్టమర్లకు బిగ్ షాక్.. ఛార్జీలు పెంచిన జొమాటో ప్రముఖ ఫుడ్ డెలవరీ సంస్థ జోమాటో బాదుడుకు సిద్ధమైంది. ఇకపై తమ దగ్గర ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఛార్జీలు ఎక్కువే చెల్లించాలి అంటోంది. కొంతకాలం క్రితం జొమాటో ప్రవేశపెట్టిన ప్లాట్ ఫాం ఫీజును ఇప్పుడు మరింత పెంచేస్తోంది. By Manogna alamuru 22 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: రెచ్చిపోయిన హైదరాబాదీలు..బిర్యానీ, హలీమ్ తెగ తిన్నారు హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. పండగ అయినా, క్రికెట్ అయినా, ఉత్సవం అయినా బిర్యానీలు తినాల్సిందే. అలాంటిది రంజాన్ అంటే తగ్గుతారా మనోళ్ళు. అందుకే ఈ పండుగకు పది లక్షల బిర్యానీలు, 5.3 లక్షల హలీం పేట్లు తినేశారు. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kejriwal: ఈడీ కస్టడి నుంచే తొలి ఆదేశాలు.. ప్రభుత్వ అధికారులకు కేజ్రీవాల్ నోట్! లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ ఈడీ కస్టడీనుంచి తొలి ఆదేశాలు జారీ చేశారు. మంచినీటి సరఫరాకు సంబంధించి జలమంత్రిత్వశాఖను నిర్వహిస్తున్న ఆతిశీ మార్లీనాకు నోట్ పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. జైలు నుంచి పాలించకుండా ఏ చట్టమూ అడ్డుకోలేదన్నారు. By srinivas 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn