Latest News In Telugu Health Tips: వీటిని ఆరెంజ్‌తో కలిపి అస్సలు తినొద్దు.. ఆ ఐటెమ్స్ లిస్ట్ ఇదే! నారింజతో కొన్ని ఆహారాలు తినకూడదని తెలుసా. నారింజ పండ్లను అరటిపండు, పాలు, టొమాటోలు, టీ, కాఫీ, నూనెలో మసాలాలు, డ్రింక్స్‌తో తింటే జీర్ణ సమస్యలు, అనారోగ్య సమస్యలు వస్తుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn