Asaduddin Owaisi: పాకిస్థాన్‌పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
భారత్ పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై దాడి చేస్తే ఆ దేశం ముర్ఖత్వం ప్రదర్శించిందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ప్రసుతం బహ్రెయిన్ పర్యటనలో ఉన్న ఆయన పాక్‌ను గ్రే లిస్టులోకి తీసుకురావాలని కోరుతున్నామని తెలిపారు.
Mann ki Baat: పాకిస్తాన్‌పై ప్రతీకారం.. మన్ కీ బాత్‌లో మోదీ సంచలన వ్యాఖ్యలు
ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి పీఎం నరేంద్ర మోదీ నేడు మన్ కీ బాత్‌లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటైందన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో తెలిసిందని తెలిపారు.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ లో 200 మందికి పైగా ఉగ్రవాదులు మృతి..న్యూ అప్డేట్స్ అవుట్
పహల్గాందాడి తర్వాత పాకిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాదులను ఏరిపారేయాలని భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. దీనిలో 200మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. కొంత మంది మిలటరీ సిబ్బంది కూడా ఉన్నారని చెబుతున్నారు.
FLASH NEWS: పాక్ విమానాలపై నిషేధాన్ని పొడిగించిన భారత్
పాకిస్తాన్ విమానాలు భారత గగనతలంలోకి ప్రవేశించడాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. ఆ ఆంక్షలు ఇండియా జూన్ 23 వరకు పొడిగించింది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాక్ ఎయిర్‌లైన్స్ ఇండియా గగనతలంలోకి రాకుండా ఏప్రిల్ 30న నిషేధించింది.
Pakistan Attack On Indian Army | ఇద్దరు జవాన్లు మరణం | India Pak War | Jammu Kashmir Encounter | RTV
Operation Sindoor: నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోంది.. ప్రధాని మోదీ ఎమోషనల్
ప్రధాని గుజరాత్ బహిరంగ సభలో పాకిస్తాన్, ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి సమాధానమే ఉంటుందని హెచ్చరించారు. భారతీయ మహిళ సిందూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేశామన్నారు.
Vijay Wadettiwar controversy: రూ.15 వేల పాక్ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు వాడాలా : కాంగ్రెస్ నేత
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడిట్టివార్ మీడియా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రయోగించిన రూ.15 వేల చైనీస్ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు ఎందుకు వాడారంటూ ప్రశ్నించారు.
/rtv/media/media_files/2025/05/28/3jspnhAPZkrpjVV0NSE2.jpg)
/rtv/media/media_files/2025/05/26/87H3Bib5bZEeV17pBvW2.jpg)
/rtv/media/media_files/2024/12/29/L6Qw37bNtUf3eIvVZ6qU.jpg)
/rtv/media/media_files/2025/05/24/k70p9GGYnREf2rze4nQr.jpg)
/rtv/media/media_files/2025/05/23/ffQR0XQdFuUylykPlG9I.jpg)
/rtv/media/media_files/2025/05/22/ISeGgB2YU1eU9PO1A1yY.jpg)
/rtv/media/media_files/2025/05/22/8GjvwF4PjudMNgwzsvdr.jpg)
/rtv/media/media_files/2025/05/22/pe9uxBybeoUjoq474Qk6.jpg)