Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మిస్సైల్స్‌తో పాటు వాడిన పేలుడు పదార్థాలు ఏంటో తెలుసా?
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. అత్యాధునికమైన రాఫిల్ యుద్ధ విమానాలు ఉపయోగించి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో క్షిపణులతో పాటు మందుగుండు సామగ్రిని కూడా వినియోగించినట్లు తెలుస్తోంది.
PM Modi : యావత్ దేశానికే గర్వకారణం.. ఆపరేషన్ సిందూర్ పై మోదీ ఫస్ట్ రియాక్షన్!
పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. సైన్యం అద్భుతంగా పని చేసిందని అన్నారు. ఇది యావత్ దేశానికి గర్వకారణమైన క్షణమని అభిప్రాయపడ్డారు.
Operation Sindoor: ఉద్యోగుల సెలవులు రద్దు.. వారంతా అరెస్ట్.. సీఎం రేవంత్ సంచలన ఆదేశాలు!
అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలన్నారు.
Operation Sindoor: 11, 12, 14 ఈ నెంబర్లకు ఆపరేషన్ సిందూర్‌కు ఉన్న లింక్ ఏంటో తెలుసా..?
2016 నుంచి ఇండియా పాకిస్తాన్ టెర్రరిస్టులపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇప్పటి వరకు 3సార్లు POKలో ఉద్రవాద స్తావరాలపై స్ట్రైక్ చేసింది. ఉగ్రదాడి జరిగినప్పుడు 2016లో 11 రోజుల్లోనే, 2019లో 12 రోజుల్లోగా, 2025లో 14 రోజుల్లో ప్రతీకారం తీర్చుకుంది ఇండియన్ ఆర్మీ.
OPERATION SINDOOR: పాక్,భారత్ మధ్య ఉద్రిక్తత.. ఐపీఎల్ ఆగిపోతుందా?
భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతుందా.. లేదా అనే సందిగ్ధం నెలకొంది. అయితే ఈ ఉద్రిక్తల వల్ల ఐపీఎల్ 2025 సీజన్‌కు ఎలాంటి ఆటంకం ఉండబోదని బీసీసీఐ స్పష్టం చేసింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. నెట్టింట వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ హల్చల్ చేస్తున్నాయి. ఉగ్రవాదులు దాడి చేస్తూ.. మీ మోదీకి చెప్పుకోండన్నారు. మోదీకి చెప్పామంటూ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Operation Sindoor : ఇంకా చిత్రం మిగిలే ఉంది...ఆర్మీ మాజీ చిఫ్ మనోజ్ సంచలన ట్వీట్
పాక్ పై భారత్ దాడుల నేపథ్యంలో భారత మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుందే నరవణే స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ వేదికగా "అబీతో పిక్చర్ బాకీ హై' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్ అవుతోంది.
/rtv/media/media_files/2025/05/07/XztshfXCLH4tP1ZtJJ97.jpg)
/rtv/media/media_files/2025/05/07/h8jFTU4rbjrXTTZsU0Sa.jpg)
/rtv/media/media_files/2025/05/07/eU3gOLxSU8c8AUANi57y.jpg)
/rtv/media/media_files/2025/05/07/Qx9wS1eA7a9pvAWwNna7.jpeg)
/rtv/media/media_files/2025/05/07/yw1kpwwzBNmWpRq2PO9b.jpg)
/rtv/media/media_files/2025/05/07/ConW0pp6UUKbEU3iBxH6.jpg)
/rtv/media/media_files/2025/05/07/PA946prkpSr68xlgmsAu.jpg)
/rtv/media/media_files/2025/05/07/SmlTNTiuOfolf2bU6nFs.jpg)