India Pakistan War | పాక్‌పై మళ్లీ యుద్ధం | Pahalgam Attack Anniversary | India Revenge Attack | RTV
India-Pakistan: భారత్ యుద్ధానికి సిద్ధమవుతోంది.. పాక్ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మిడిల్ఈస్ట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో భారత్ మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపణలు చేశారు. పాక్ పార్లమెంటరీ సంయుక్త సమావేశంలో ఆయన ప్రసంగించారు.
Operation Sindoor: పాకిస్థాన్‌ను వీడని ఆపరేషన్ సిందూర్ భయం
పహల్గామ్ లోయలో విహారయాత్రకు వెళ్లిన భారతీయులను అన్యాయంగా పొట్టన బెట్టుకున్న పాక్‌ఉగ్రమూకలకు భారత్ వారి దేశంలోనే గట్టి బుద్ది చెప్పిన విషయం తెలిసిందే. నాటి దాడితో పాకిస్థాన్‌కు భయం పట్టుకుంది. దాయాది దేశానికి ఆపరేషన్ సిందూర్ భయం ఇంకా వదలట్లేదు.
ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చైనా ఎలా సాయం చేసిందో తెలుసా ? షాకింగ్ రిపోర్టు విడుదల
అమెరికాకు చెందిన పెంటగాన్ ఓ రిపోర్టును విడుదల చేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా పాకిస్థాన్‌కు సాయం చేసిందని వెల్లడించింది. నేరుగా యుద్ధంలో పాల్గొనకుండా పాక్ ద్వారా భారత్‌ను బలహీనపర్చేందుకు గ్రేజోన్ వ్యూహాన్ని అనుసరించినట్లు పేర్కొంది.
Asim Munir On India | India vs Pakistan War | PM Modi | Shehbaz Sharif | India Pakistan Conflict
BSF: ఎల్వోసీలో ఇప్పటికీ టెర్రర్ లాంచ్ ప్యాడ్ లు, 100కు ఉగ్రవాదులు ..బీఎస్ఎఫ్
భారత, పాకిస్తాన్ నియంత్రణ రేఖ ఎల్వోసీ వెంబడి 69 ఉగ్రవాద శిబిరాలు, 120 మంది దాకా ఉగ్రవాదులు యాక్టివ్ గా ఉన్నారని...వారు మన దేశంలోకి చొరబడడానికి ఎదురు చూస్తున్నారని బీఎస్ఎఫ్ ఇనెస్పెక్టర్ జనరల్ యాదవ్ చెబుతున్నారు.
Pakistan: బుద్ది మార్చుకొని పాక్.. భారత్ చుట్టూ ఉగ్ర కుట్రలకు ప్లాన్.. వెలుగులోకి సంచలన విషయాలు
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత సైన్యం పాకిస్థాన్‌కు గట్టి బుద్ధి చెప్పినా దాని తీరు మారలేదు. అయితే పాకిస్థాన్ మళ్లీ ఉగ్ర కుట్రలకు ప్లాన్ వేస్తోందని భారత నిఘా వర్గాలు తెలిపాయి. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
పాక్ కుట్రని తిప్పికొట్టిన రష్యా.. S-400 టెక్నాలజీ చోరీకి ISI ప్లాన్
పాకిస్తాన్ ISI రష్యా సైనిక సాంకేతికతను దొంగిలించడానికి పన్నిన కుట్రని మాస్కో భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పాకిస్తాన్ రష్యా కీలకమైన వైమానిక రక్షణ వ్యవస్థల టెక్నాలజీని, మిలిటరీ హెలికాప్టర్లకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించినట్లు తెలిసింది.
/rtv/media/media_files/2026/03/03/pakistan-president-zardari-2026-03-03-10-30-45.jpg)
/rtv/media/media_files/2025/12/27/fotojet-20-2025-12-27-18-06-09.jpg)
/rtv/media/media_files/2025/12/24/pentagon-reveals-china-helped-pakistan-during-operation-sindoor-2025-12-24-20-11-59.jpg)
/rtv/media/media_files/2025/12/02/bsf-2025-12-02-09-43-29.jpg)
/rtv/media/media_files/2025/11/10/pakistan-2025-11-10-13-48-14.jpg)
/rtv/media/media_files/2025/05/17/FO0W4lRHwcIMaYqweTKC.jpg)