Pakistan Border: పాకిస్తాన్కు చుక్కలు చూపించడానికి.. ఇండియా ఎయిర్ డిఫెన్స్ గన్స్ కొనుగోలు
దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకుంది. 'మిషన్ సుదర్శన్ చక్ర'లో భాగంగా పాకిస్తాన్ సరిహద్దు వెంబడి కీలకమైన జనావాసాలు, మత కేంద్రాల రక్షణగా ఆరు అత్యాధునిక AK-630 ఎయిర్ డిఫెన్స్ గన్ల కొనుగోలుకు టెండర్ జారీ చేసింది.
Marshal: 10 పాక్ యుద్ధ విమానాలు ధ్వంసం చేశాం.. ఎయిర్ఫోర్స్ చీఫ్ మార్షల్ సంచలన వ్యాఖ్యలు
భారత వాయుసేన (IAF) చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో పాకిస్తాన్కు చెందిన 10 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఎ.పి సింగ్ అన్నారు. అందులో ఐదు F-16 , మరో ఐదు JF-17 ఫైటర్ జెట్లు ఉన్నాయని తెలిపారు.
Operation Sindoor: కాల్పుల విరమణకు భారత్ థర్డ్ పార్టీని తిరస్కరించింది.. పాక్ విదేశాంగ మంత్రి సంచలన ప్రకటన
తాజాగా పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాఖ్ దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు భారత్.. ఎలాంటి థర్డ్ పార్టీని అంగీకరించలేదని స్పష్టం చేశారు.
Rajnath Singh: అలాంటి దేశాలే శక్తిమంతంగా మారుతాయి.. రాజ్నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఆయుధాలతో కాకుండా సైబర్ వార్, టెక్నికల్, మానవరహిత వైమానిక వాహనాలు, శాటిలైట్ ఆధారిత నిఘా లాంటి వాటని యుద్ధ ఆయుధాలుగా వినియోగిస్తారన్నారు.
CDS Anil Chauhan: భవిష్యత్తులో వాటి వల్లే యుద్ధాలు జరుగుతాయి.. డిఫెన్స్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన యుద్ధాలకు ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలకు చాలావరకు తేడాలున్నాయని తెలిపారు. భవిష్యత్తులో జరగబోయే యుద్ధాలకు నాలుగు కారణాలు ఉంటాయని చెప్పారు.
IND vs PAK : అసిమ్ సిగ్గు తెచ్చుకో.. పాక్కు భారీ సహాయం చేసిన భారత్!
భారత్ పెద్ద మనసును చేసుకుని పాకిస్తాన్కు భారీ సహాయం చేసింది. వరదల గురించి పాకిస్తాన్ అధికారులకు కీలక సమాచారాన్ని అందించింది. తావి నదిలో తీవ్రమైన వరదలు సంభవిస్తాయని హెచ్చరించింది.
PM Modi: విదేశీ వస్తువులు కొనకండి : మోదీ కీలక ప్రకటన
ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. యువతీ యువకులు విదేశీ వస్తువులను కొనడం తగ్గించుకోవాలని పిలుపునిచ్చారు. స్వదేశీ ఉత్పత్తులనే వాడాలని.. విదేశీ వస్తువులను ఇంటికి తీసుకొచ్చే సంస్కృతిని వదిలేయాలని సూచించారు.
/rtv/media/media_files/2025/05/17/FO0W4lRHwcIMaYqweTKC.jpg)
/rtv/media/media_files/2025/10/05/ak-630-30mm-2025-10-05-06-55-50.jpg)
/rtv/media/media_files/2025/10/03/air-chief-marshal-ap-singh-2025-10-03-14-54-24.jpg)
/rtv/media/media_files/2025/09/16/pakistan-admits-india-rejected-third-party-intervention-during-operation-sindoor-2025-09-16-18-44-58.jpg)
/rtv/media/media_files/2025/08/27/defence-minister-rajnath-singh-2025-08-27-14-40-10.jpg)
/rtv/media/media_files/2025/08/26/cds-anil-chauhan-2025-08-26-14-19-06.jpg)
/rtv/media/media_files/2025/08/25/ind-vs-pak-2025-08-25-13-53-09.jpg)
/rtv/media/media_files/2025/08/25/pm-narendra-modi-urges-indians-to-not-buy-foreign-goods-2025-08-25-06-35-31.jpg)
/rtv/media/media_files/2025/08/18/pakistan-navy-2025-08-18-15-29-52.jpg)