బిజినెస్ వన్‌ప్లస్ దూసుకొచ్చేస్తుంది.. లాంచ్ డేట్ ఖరారు, ఫీచర్లు అదుర్స్ OnePlus కంపెనీ తన OnePlus 13 స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని వెల్లడించింది. చైనాలో అక్టోబర్ 31 సాయంత్రం 4 గంటలకు లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా.. ఆ ఈవెంట్లో OnePlus 13ను లాంచ్ చేయనుంది. తాజాగా దీని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. By Seetha Ram 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ OnePlus 13: వన్‌ప్లస్ నుంచి తోపు ఫోన్.. బ్యాటరీ హైలైట్! టెక్ బ్రాండ్ వన్‌ప్లస్ త్వరలో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. వన్‌ప్లస్ 13 పేరుతో ఓ మొబైల్‌ను అతి పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో తీసుకురానుంది. ఇది 100W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. By Seetha Ram 11 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్! వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ ఈ నెలాఖరులో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. తాజాగా స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఇది 50mp ట్రిపుల్ కెమెరా, 100 వాట్ వైర్డ్, 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్నట్లు సమాచారం. By Seetha Ram 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn