Donald Trump: వెనిజులా చమురు నిల్వలు అమెరికా చేతికి.. ట్రంప్ కీలక ప్రకటన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దేశ చమురు సంపదపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులాలోని అతిపెద్ద చమురు నిల్వలను అమెరికా తన నియంత్రణలోకి తీసుకోబోతోందని, దీంతో అమెరికా 'భారీగా డబ్బు సంపాదించబోతోందని' ఆయన స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2026/03/27/sri-lanka-switches-to-qr-code-based-system-to-ration-fuel-sales-2026-03-27-14-06-24.jpg)
/rtv/media/media_files/2026/01/07/trump-2026-01-07-10-43-11.jpg)
/rtv/media/media_library/vi/W3HiAqwIXRs/hqdefault-205492.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Pakistan-Oil-Reserves.jpg)