బిజినెస్ Car Offers In March: కారు కొనేవారికి గుడ్ న్యూస్.. రూ.55 వేల భారీ డిస్కౌంట్ పొందే ఛాన్స్! హ్యుందాయ్ కార్ల కంపెనీ తమ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. వెన్యూపై రూ. 55,000, i20 పై రూ. 50,000, గ్రాండ్ i10 NIOSపై రూ. 53,000, SUV ఎక్స్టర్పై రూ.35,000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్లు మార్చి 31, 2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. By Seetha Ram 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon Sale: ఈరోజు నుంచి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ అమెజాన్ సేల్.. ఈరోజు నుంచి అమెజాన్‌లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం అవుతోంది. ఆగస్టు 15వరకు ఇది కొనసాగనుంది. ఈరోజు మధ్యాహ్నం నుంచి సేల్ అందుబాటులోకి రానుంది. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Flight Tickets: విమాన ప్రయాణికులకు శుభవార్త.. భారీగా తగ్గిన టికెట్ ధరలు ? DGCA కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థలు అందించే సేవల ఛార్జీల కోసం కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ నిబంధనల కారణంగా ఫ్లైట్ టికెట్ల ధరలు చాలా వరకు తగ్గనున్నాయి. ఆ కొత్త రూల్స్ ఏవో తెలుసుకుందాం. By Durga Rao 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections : ఓటేయండి.. హాయిగా కావాల్సినంత తినండి, తాగండి లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ఈరోజు జరుగుతోంది. మీరు కూడా ఓటేయడానికి వెళుతున్నారా..అయితే ఈ వార్త మీకోసమే. ఓటేసిట్లు ఇంక్ మార్క్ చూపించండి..కావాల్సినంత తిని, తాగండి అంటున్నాయి రెస్టారెంట్లు. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ రూ.11000ల ఫోన్ కేవలం రూ.6999 లకే అమెజింగ్ ఆఫర్! అనేక ప్రత్యేకతలు కలిగిన టెక్నో స్పార్క్ 20C ఫోన్ పై 5 వేల డిస్కౌంట్. అమెజాన్ లో లైవ్ ఆఫర్ ప్రకారం టెక్నో స్పార్క్ 20C ఫోన్ ని రూ.11,999కి బదులుగా రూ.6,999కి కొనుగోలు చేయవచ్చు. By Durga Rao 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Holi Offers:హోలీ ధమాకా ఆఫర్స్.. సగం ధరకే టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్...వీటితో పాటు ఫోన్ల పై కూడా! సామ్సంగ్ హోలీ సందర్భంగా అదిరిపోయే ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకుని వచ్చింది. ఈ సేల్‌లో కస్టమర్లు రిఫ్రిజిరేటర్లు, మొబైల్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇయర్‌బడ్‌లను చాలా చౌక ధరలకు కొనుగోలు చేయవచ్చు. By Bhavana 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ BIG C : బిగ్ సీ లో మొదలైన సంక్రాంతి ఆఫర్లు.. త్వరపడండి! సంక్రాంతి పండుగ సందర్భంగా బిగ్ సీ గొప్ప ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వచ్చింది. మొబైల్స్ కొనుగోళ్ల పై రూ. 3 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ తో పాటు రూ. 5 వేల విలువైన స్మార్ట్ వాచ్ ను బహుమతిగా పొందవచ్చని కంపెనీ ఎండీ బాలు చౌదరి తెలిపారు. By Bhavana 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Amazon Smartphone Offers: రెడ్మి నోట్ 12 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.7 వేల డిస్కౌంట్.. అమెజాన్‌లో కేవలం రూ.11 వేలకే! మార్కెట్లో రెడ్ మి నోట్ 12 ఫోన్ ని అమ్మే ధరకంటే రూ. 7 వేల తగ్గింపును ఇస్తుంది. ఈ ఫోన్ అమెజాన్ ఇండియాలో రూ. 18,999 నుంచి రూ.11,999 కి విక్రయిస్తోంది. అయితే కొన్ని నెలల క్రితమే రెడ్ మి నోట్ 12 ని అదే డిస్కౌంట్ తో అందిస్తోంది. By Bhavana 02 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ iPhone 14: ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్... 70వేల ఫోన్ 50వేలకే..ఆఫర్ ఈ రోజు మాత్రమే..!! ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ వాల్యూ డేస్ సేల్ జరుగుతోంది. Apple iPhone వంటి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఇది గొప్ప అవకాశం. ప్రస్తుతం, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు అందిస్తోంది. రూ. 70వేల ఐఫోన్ 14 కేవలం రూ. 58వేలకు కొనవచ్చు. By Bhoomi 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn