జాబ్స్ JOBS: IISERలో ప్రభుత్వ ఉద్యోగాలు.. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఒడిశాలోని బెర్హంపూర్ 'పబ్లిక్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్' నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిగ్రీ అర్హతతో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రతిపాదికన 3 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు 2024 ఫిబ్రవరి 5వరకూ ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. By srinivas 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video : అంబులెన్స్ కి అద్దె చెల్లించలేక మృతదేహాన్ని ఏం చేసారో చూస్తే షాక్ అవుతారు!!! అంబులెన్స్ కి అద్దె చెల్లించలేక మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన విషాద ఘటన కొరపుట్ జిల్లా వరిగుమ్మ సమితిలో శనివారం చోటుచేసుకోగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Nedunuri Srinivas 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Odisha: ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్- కారు- ఆటో ఢీ.. ముక్కలైన ప్రయాణికులు ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బైకర్ అతివేగంగా వెళ్తూ ట్రాక్టర్ ను ఓవర్ టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టాడు. కారు డ్రైవర్ అదుపుతప్పి పక్కనున్న ఆటోను ఢీ కొట్టాడు. ఆటో మరో రెండు బైకులను ఢీ కొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. 13 మంది గాయపడ్డారు. By srinivas 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Red Ant Chutney : ఎర్ర చీమల చట్నీకి జీఐ ట్యాగ్..ఇక మీదట మనమూ తినొచ్చు చికెన్, మటన్, రొయ్యలు ఇలా..నాన్ వెజ్ పచ్చళ్ళు రకరకాలున్నాయి. దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ పచ్చళ్ళు తింటారు. కానీ ఎర్రచీమల పచ్చడి గురించి ఎప్పుడైనా విన్నారా...ఒరిస్సా ట్రైబల్ స్పెషల్ అయిన ఈ పచ్చడి ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఫేమస్ కాబోతోంది. By Manogna alamuru 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Man Thrashes Mother: కరెంట్ పోల్కి కట్టేసి తల్లిని కొట్టిన కొడుకు.. ఇంత దారుణమా? ఒడిశా కియోంజర్ జిల్లాలోని సరస్పసి గ్రామంలో అమానవీయ ఘటన జరిగింది. తన వ్యవసాయ భూమిలో క్యాలీఫ్లవర్‌ను చోరీ చేసిందన్న అనుమానంతో ఓ తల్లి(70)ని ఆమె కుమారుడు కొట్టి, విద్యుత్ స్తంభానికి కట్టేశాడు. ఈ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నించిన గ్రామస్థులను శతృఘ్న బెదిరించాడు. By Trinath 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lorry Drivers: లారీ డ్రైవర్లకు రవాణ మంత్రి శుభవార్త.. రాత్రి పూట ఫ్రీగా టీతో పాటు..! హైవేలపై రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఒడిశా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట ప్రయాణించే భారీ వాహనాల డ్రైవర్లకు ఫ్రీగా టీ అందించే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు రవాణాశాఖ మంత్రి తుకుని సాహు తెలిపారు. ఆ ఖర్చు సర్కార్ భరిస్తుందన్నారు. By Bhoomi 22 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime : భార్య తల నరికి.. పోలీస్‌స్టేషన్‌కు బంతిలా పట్టుకొచ్చాడు.. ఎందుకు చంపాడో తెలుసా? భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమె తల నరికాడు భర్త. ఒడిశా-నయాగఢ్ జిల్లాలోని బనిగొచ్చాలో ఆ ఘటన జరిగింది. భార్య తల నరికేసిన తర్వాత ఆ తలను పట్టుకోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త లొంగిపోయాడు. By Trinath 10 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IT Raids : ఒడిశాలో కొనసాగుతున్న ఐటీ సోదాల్లో రూ.300 కోట్లు స్వాధీనం.. బండి సంజయ్ ఫైర్ ఒడిశాకు చెందిన లిక్కర్ డిస్టెల్లరీ గ్రూప్ సంస్థలపై కొనసాగుతున్న ఐటీ సోదాల్లో రూ.300 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ట్విట్టర్ వేదికగా బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నాడు. దేశ ప్రజల్ని కాంగ్రెస్ దోచుకుంటోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. By B Aravind 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Money Mystery IT Raids: 9 బీరువాల్లో నోట్ల గుట్టలు.. వందల కోట్లు ఆ ఎంపీవేనా? ఒడిశా, జార్ఖండ్‌లోని బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించి కంపెనీకి చెందిన స్థలాల్లో భారీగా కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకుంది. ఇప్పటివరకు రూ.250 కోట్ల వరకు నోట్ల లెక్కింపు పూర్తి అవగా.. నోట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మెషీన్లు కూడా మొరాయించాయి. By Trinath 08 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn