లైఫ్ స్టైల్ Children Obesity: పిల్లల్లో ఊబకాయం తగ్గాలంటే తల్లిదండ్రులు ఇలా చేయాలి పిల్లలలో, యువతలో పెరుగుతున్న ఊబకాయం తల్లిదండ్రులకు పెద్ద ఆందోళన కలిగిస్తుంది. పిల్లలకు కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు పుష్కలంగా తినిపించాలి. పిల్లలకు చిన్నప్పటి నుండే సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తే పిల్లల బరువు అదుపులో ఉంటుంది. By Vijaya Nimma 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Obesity: ఊబకాయం తగ్గించుకోవడానికి కేవలం నెలరోజులు చాలు.. ఇలా చేయండి ఊబకాయం కారణంగా కొవ్వు కాలేయం, మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. బరువు, ఊబకాయాన్ని తగ్గించుకోవాలనుకుంటే ఆహారంలో మొలకలు, మూంగ్, పప్పు, సోయాబీన్, వేరుశెనగలు, గుడ్డు తినాలి. By Vijaya Nimma 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Obesity: ఊబకాయం నుండి బయటపడాలంటే మామిడి పండ్లు బెటరా? మామిడిలో పొటాషియం, మెగ్నీషియం పుష్కలం. మామిడి పండ్లు చర్మ ఆరోగ్యానికి మంచివి. ఇది చర్మాన్ని తేమ, మెరుపు, మచ్చలు, ముడతల నుంచి రక్షించి యవ్వనంగా కనబడేలా చేస్తాయి. ఊబకాయం సమస్యకు మామిడిని తరచుగా ఔషధంగా ఉపయోగిస్తారని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Obesity Children: పిల్లల్లో ఊబకాయం పెరగడానికి కారణాలు ఇవే పిల్లలలో ఊబకాయం రేట్లు ఎక్కువగా ఉన్నాయి. స్థూలకాయం కారణంగా పిల్లలు మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు బాధపడుతున్నారు. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు ఎక్కువసేపు కూర్చున్న కారణంగా శారీరక శ్రమ తగ్గింది. జన్యుపరమైన, జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం పెరుగుతుంది. By Vijaya Nimma 08 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Obesity: 20 ఏళ్లకే పొట్టలు.. 80 శాతం దాటిన ఊబకాయులు.. బరువులో భారతీయుల రికార్డ్! దేశంలో ఊబకాయుల సంఖ్య 80శాతం దాటినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. జంక్ ఫుడ్ వల్ల 60 శాతం మంది అధిక బరువుతో బాధపడుతుండగా 20 ఏళ్లకే పొట్టలు వస్తున్నాయి. ఐటీ ఉద్యోగుల్లోనే ఓవర్ బాడీ ఫ్యాట్ కేసులు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. By srinivas 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Obesity: ఊబకాయం ఉన్నవారు ఈ పని చేస్తే నెల రోజుల్లో స్లిమ్‌గా మారుతారు బరువు తగ్గడానికి ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఇది చాలా సేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. శక్తిని ఇస్తుంది. బరువు తగ్గాలనుకుంటే పుష్కలంగా నీరుతాగాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Anand Mahindra: ఒబెసిటీ పై పోరు..ఆనంద్ మహీంద్రా నామినేట్ చేసింది వీరినే! ఊబకాయం సమస్యపై మోదీ చేపట్టిన పోరుబాటలో సెలబ్రెటిలు కలుస్తున్నారు. ఈ సమస్యపై అవగాహన కల్పించేందుకు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాతో 10మందిని మోదీ నామినేట్ చేశారు. ఇప్పుడు మహీంద్రా బ్రాహ్మణి, పీవీ సింధుతో పాటు మరో 10మందిని నామినేట్ చేశారు By Bhavana 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ ఈ అలవాట్లు ఉంటే ఊబకాయం తప్పదు తక్కువగా నిద్రపోవడం, బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం, మైదా పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 28 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ పురుషుల్లో అధిక బరువు పుట్టబోయే బిడ్డకు ప్రమాదకరం! పరిశోధనలో షాకింగ్ విషయాలు పురుషుల అధిక బరువు పుట్టబోయే పిల్లలకు ప్రమాదమని నిపుణులు సూచిస్తున్నారు. అధిక బరువు.. పురుషుల స్పెర్మ్, DNA నిర్మాణం, నాణ్యతను ప్రభావితం చేస్తోందని పరిశోధనలో కనుగొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుట్టిన పిల్లల తల చుట్టుకొలత తక్కువగా ఉంటుందని వెల్లడైంది. By Archana 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn