Latest News In Telugu Telangana: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 2,280 ఉద్యోగాలు జూనియర్ కళాశాలలల్లో 2,280 తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. 1654 అతిథి, 449 కాంట్రాక్టు, 96 పార్ట్ టైమ్, 78 అవుట్ సోర్సింగ్, 3 మినిమమ్ టైమ్ స్కేల్ అధ్యాపకుల నియమకాలు చేపట్టనుంది. By B Aravind 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Nagarjuna: నాగార్జున ఒంటరి.. టాలీవుడ్ కింగ్ ను పట్టించుకోని ఇండస్ట్రీ! తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున ఒంటరి అయ్యారా? ఎన్-కన్వెన్షన్ కూల్చివేతపై చిన్న ఆర్టిస్టుల దగ్గరి నుంచి అగ్రహీరోల వరకు ఎందుకు నోరు విప్పడం లేదు? కనీసం సోషల్ మీడియాలోనూ ఎందుకు స్పందించడం లేదు? ఈ అంశాలపై RTV స్పెషల్ స్టోరీ.. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కవిత కారుపై పూల వర్షం-VIDEO ఢిల్లీ నుంచి నేడు హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో బీఆర్ఎస్ నాయకులు స్వాగతం పలికారు. ఆమె కారుపై పూల వర్షం కురిపించారు. జై కవితక్క.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేసి తమ అభిమానం చాటుకున్నారు. వారికి అభివాదం చేసుకుంటూ కవిత ముందుకు కదిలారు. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ జగన్ కీలక నిర్ణయం.. జోగి రమేష్ కు కీలక బాధ్యతలు వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మైలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేశ్, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిని నియమించారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ నేటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్.. ట్రేడింగ్ ముగిసే సమయానికి, BSE సెన్సెక్స్ 73.80 పాయింట్లు అంటే 0.09 శాతం పెరిగి 81,785.56 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ 50 షేర్ల సూచీ నిఫ్టీ కేవలం 34.60 పాయింట్లు అంటే 0.14 శాతం లాభంతో 25,052.35 వద్ద ముగిసింది. ట్రేడింగ్లో నిఫ్టీ సరికొత్త గరిష్టాన్ని తాకింది. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్ బయల్దేరిన కవిత-VIDEO నిన్న బెయిల్ పై తీహార్ జైలు నుంచి విడుదలైన కవిత.. కొద్ది సేపటి క్రితం ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వస్తున్నారు కవిత. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth-KTR: రాసి పెట్టుకో రేవంత్.. కేటీఆర్ సంచలన ట్వీట్! ''మళ్ళీ చెప్తున్నాం.. రాసి పెట్టుకో.. తెలంగాణకు అక్కరకురాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం'' అంటూ రేవంత్ పై నిప్పులు చెరిగారు కేటీఆర్. సోనియాగాంధీని బలిదేవత అన్న నువ్వా? రాజీవ్ గాంధీ గురించి మాట్లాడేది? అంటూ ధ్వజమెత్తారు. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
కరీంనగర్ అన్న కేటీఆర్ తో కవిత ముచ్చట్లు జైలు నుంచి విడుదలైన తర్వాత ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఢిల్లీలోనే ఉన్నారు. ఈ సందర్భంగా అన్న కేటీఆర్ తో సరదాగా నవ్వుతూ కబుర్లు చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ రోజు కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్నారు. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం.. సీఎం రేవంత్ కన్నతల్లిని తలపించేలా, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి ఉండాలన్నది తమ అభిమతమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డిసెంబర్ 9న సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోబోతున్నామని ప్రకటించారు. ఈ రోజు విగ్రహ ఏర్పాటుకు సీఎం భూమి పూజ చేశారు. By Nikhil 28 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn