రాజకీయాలు Abhishek Singhvi: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మను సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. సింఘ్వీ తరఫున సీనియర్ నేత నిరంజన్ ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జిట్టా బాలకృష్ణారెడ్డికి కాంగ్రెస్ నేతల పరామర్శ తీవ్ర అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ నాయకుడు జిట్టా బాలకృష్ణ రెడ్డిని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఈ రోజు పరామర్శించారు. జిట్టా కుటుంబ సభ్యులు, వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS-BJP Merge: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పక్కా.. ఇదిగో ప్రూఫ్: కాంగ్రెస్ సంచలన ఆరోపణలు కేటీఆర్, హరీశ్ రావు ఢిల్లీలో బీజేపీ నేతల కాళ్లు మొక్కి కవితకు బెయిల్ తెచ్చుకున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవితకు బెయిల్ రావడంతో బీజేపీ లో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలు కానుందని ఆరోపించారు. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబును కలిసిన బీజేపీ నేతలు ఏపీ సీఎం చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో బీజేపీ నేషనల్ జాయింట్ జనరల్ సెక్రటరీ(ఆర్గనైజేషన్) శివప్రకాష్, రాజమండ్రి ఎంపీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర, దేశ రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. By Nikhil 27 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ponguleti Scam: ఫేక్ బ్యాంక్ గ్యారెంటీల స్కామ్‌పై స్పందించని పొంగులేటి.. కారణమేంటి? ఏపీలో దాదాపు రూ. 4500 కోట్ల విలువైన ప్రాజెక్టుల్లో తెలంగాణ మంత్రి పొంగులేటి కంపెనీ ఫేక్ గ్యారెంటీలను సమర్పించిన విషయం RTV బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఆర్టీవీ ప్రతినిధి పొంగులేటిని వివరణ కోరగా స్పందించలేదు. తర్వాత మాట్లాడుతానంటూ సీరియస్ గా చూస్తూ వెళ్లిపోయారు. By Nikhil 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ RTV Exclusive: చెరువును కబ్జా చేసి కాలేజీ కట్టిన ఓవైసీ? బండ్లగూడలోని సలకం చెరువు మొత్తం విస్తీర్ణం 0.37 చదరపు కిలోమీటర్లు. కాగా.. ఇందులో 70 శాతం కబ్జాకు గురైందని హైడ్రా తేల్చింది. ఈ చెరువు FTL పరిధిలోనే ఓవైసీ బ్రదర్స్ కు చెందిన ఫాతిమా కాలేజీ ఉంది. ఈ నేపథ్యంలో RTV గ్రౌండ్ రిపోర్ట్ ఈ వీడియోలో చూడండి. By Nikhil 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్.. నేటి టాప్ గెయినర్లు ఇవే! స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. హిందాల్కో, ఎన్టీపీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్, ఓఎన్జీసీ టాప్ గెయినర్లుగా నిలిచాయి. అపోలో హాస్పిటల్స్, హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, నెస్లే ఇండియా టాప్ లూజర్లుగా నిలిచాయి. By Nikhil 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు జిట్టా బాలకృష్ణా రెడ్డికి బీఆర్ఎస్ నేతల పరామర్శ అనారోగ్యానికి గురై సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణా రెడ్డిని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. జిట్టాకుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. By Nikhil 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఏసీబీకి చిక్కిన మరో అవినీతి అధికారి హైదరాబాద్ లోని నారాయణగూడ సర్కిల్ డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ బీ.వసంత ఇందిర ఏసీబీకి చిక్కారు. ఓ వ్యక్తి నుంచి రూ.35 వేలు లంచం డిమాండ్ చేసి.. తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఆమెను పట్టుకున్నారు. By Nikhil 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn