రాజకీయాలు New TPCC Chief: తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్.. తెరపైకి వైఎస్-డీఎస్ ఫార్ములా! తెలంగాణకు కొత్త పీసీసీ ఛీఫ్ నియామకంపై జోరుగా చర్చ సాగుతున్న వేళ.. వైఎస్-డీఎస్ ఫార్ములా కాంగ్రెస్ లో మరో సారి తెరపైకి వచ్చింది. ఈ ఫార్ములా ఏంటి? దీని ప్రకారం ఎవరు పీసీసీ చీఫ్ అయ్యే అవకాశం ఉంది? అన్న విషయాలపై విశ్లేషణను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Kaleshwaram Scam: చేసిందంతా కేసీఆర్, హరీశే.. వారి ఒత్తిడితోనే సంతకాలు.. కాళేశ్వరంపై విచారణలో సంచలన విషయలు హరీశ్ రావు, కేసీఆర్ తనను బలవంతం చేసి కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లపై సంతకం చేయించారని మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. ఇంకా ఎల్ఎండీ సంస్థ సైతం మితిమీరిన జోక్యం చేసుకుని.. ఇప్పుడు సంబంధం లేదని చేతులు దులుపుకుందని కమిషన్ ఎదుట ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణ స్పోర్ట్స్ లోగో ఆవిష్కరణ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందించిన రాష్ట్ర స్పోర్ట్స్ లోగో ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనా రెడ్డి, ఎండీ తదితరులు పాల్గొన్నారు. By Nikhil 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: తెలంగాణ గ్రూప్-2 పరీక్షల తేదీలు విడుదల తెలంగాణలో గ్రూప్-2 పరీక్షల తేదీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ప్రతీ రోజు రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. 783 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా.. 5.51 లక్షల మంది అప్లై చేసుకున్నారు. By Nikhil 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Escientia Company: 17 మందిని మింగిన ఫార్మా కంపెనీ ఆదాయం రూ.500 కోట్లు.. వెలుగులోకి సంచలన విషయాలు! 17 మంది ప్రాణాలు తీసిన ఎస్సైన్షియా.. ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీగా తెలంగాణలోని కొల్తూర్ విలేజ్, షమీర్పేట్ అడ్రస్ తో రిజిస్టర్ అయింది. ఈ కంపెనీ 2023 సంవత్సరం ఆదాయం రూ.500 కోట్లు. ఆదాయం అంత ఉన్నా కూడా భద్రత విషయంలో కనీస జాగ్రత్తలు చేపట్టలేదని తెలుస్తోంది. By KVD Varma 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్సీ వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని రేవంత్ ను మందకృష్ణ కోరారు. By Nikhil 22 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు CM Revanth: పనికి వస్తావనుకుంటే పరువు తీస్తావా?.. దానంపై రేవంత్ ఫైర్! హైడ్రాపై కామెంట్స్ చేసిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని దానంకు సీఎం వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Female Genital Mutilation: స్త్రీ జననేంద్రియ వికృతీకరణ.. ఇది రేప్ కన్నా వందరెట్ల ఘోరం! మహిళలు శృంగార సమయంలో భావప్రాప్తి పొందకుండా ఉండేందుకు వారి జననాంగంలో ఉండే క్లిటోరిస్ని కట్ చేసే దుర్మార్గపు ఆచారం కొన్ని దేశాల్లో ఉంది. ఈ ఆచారం ఏ దేశాల్లో ఉంది? ఇలాంటి దుర్మార్గాలను వారు ఎందుకు చేస్తున్నారు? అన్న వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఎం నేతలు-VIDEO సీఎం రేవంత్ రెడ్డిని సీపీఎం సీనియర్ నాయకులు బీవీ రాఘవులు, జూలకంటి రంగారెడ్డి ఈ రోజు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర, దేశ రాజకీయ పరిస్థితులపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn