రాజకీయాలు జన్వాడ ఫాంహౌస్ కూల్చివేత.. హైడ్రాకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ జన్వాడ ఫాంహౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వాలంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. జీవో 99 ప్రకారం నడుచుకోవాలని హైడ్రాను ఆదేశించింది. ఫాంహౌస్ కు సంబంధించిన అన్ని పత్రాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు RRRపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష-VIDEO రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సచివాలయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. భూసేకరణ సమస్యలు, అలైన్మెంట్ తదితర అంశాలపై అధికారులతో చర్చిస్తున్నారు. ఈ సమీక్షలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి పాల్గొన్నారు. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Janwada Farmhouse: జన్వాడ ఫాంహౌస్ ఎవరిది? జన్వాడ ఫామ్ హౌస్ కూల్చివేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈ ఫామ్ హౌజ్ కేటీఆర్ దే అని.. ఆయనే పిటిషన్ వేయించాడని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది తనది కాదని.. తన మిత్రుడిదని కేటీఆర్ ప్రకటించారు. By Nikhil 21 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BIG BREAKING: పోచారం శ్రీనివాసరెడ్డికి కేబినెట్ హోదా మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుడిగా రేవంత్ సర్కార్ నియమించింది. కేబినెట్ హోదాను సైతం కల్పించింది. గుత్తా అమిత్ రెడ్డిని డెయిరీ కోఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By Nikhil 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు.. ఆమ్రాపాలికి కీలక బాధ్యతలు! తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి పూర్తి బాధ్యతలు అప్పగించింది. మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దాన కిషోర్, హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్గా కోట శ్రీవాత్సవ, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా ఛాహత్ బాజ్పేయ్ ను నియమించింది. By Nikhil 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పొంగులేటి తెలంగాణ డీకే శివకుమార్.. బీజేఎల్పీ నేత ఏలేటి సంచలన వ్యాఖ్యలు! మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ డీకే శివకుమార్ అంటూ బీజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటికి కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ కాంట్రాక్టు పనులు రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాత్ర ప్రభుత్వంలో నామమాత్రమేనన్నారు. By Nikhil 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖపై పవన్ తో కలిసి చంద్రబాబు సమీక్ష పంచాయతీ రాజ్ శాఖపై సచివాలయంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. రానున్న రోజుల్లో పంచాయతీ రాజ్ శాఖలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేవంలో చర్చిస్తున్నారు. By Nikhil 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Train Accidents in India: ప్రాణాలు తీస్తున్న రైళ్లు.. పదేళ్లలో 2.60 లక్షల మంది! ఇటీవల రైలు ప్రమాదాలు తరచుగా చోటు చేసుకుంటుండడం ఆందోళన కలిగించే అంశంగా మారింది. NCRB రికార్డుల ప్రకారం 2013-2023 మధ్య జరిగిన రైలు ప్రమాదాల్లో దాదాపు 2.60 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణాల్లో 70శాతం 2017-21 మధ్య జరిగినవే ఉండడం గమనార్హం. By Nikhil 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Harish Rao-Mynampalli: సిద్దిపేటలో హైటెన్షన్.. మైనంపల్లి Vs హరీష్ రావు! కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఈ రోజు సిద్దిపేటలో పర్యటించనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే రోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రుణమాఫీపై సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో పట్టణంలో ఎప్పడు ఏం జరుగుతుందోన్న టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. By Nikhil 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn