ఆంధ్రప్రదేశ్ YSRCP Roja: పారిశుధ్య కార్మికులను దగ్గరకు రావొద్దన్న రోజా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజెన్లు! తనతో సెల్ఫీ తీసుకోవడానికి వస్తున్న పారిశుధ్య కార్మికులను దగ్గరకు రావొద్దన్నట్లు రోజా సైగలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంత్రిగా కూడా పని చేసిన రోజా పారిశుధ్య కార్మికులతో వ్యవహరించే తీరు ఇదేనా? అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. By Nikhil 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Frustration-anger: కొన్ని శబ్దాలు విన్నప్పుడు మీకు చిరాకు, కోపం వస్తుందా? ఇదే కారణం కావచ్చు! గురక, ముక్కు కారడం, దగ్గు, తుమ్ములు లాంటి శబ్దాలు కొంతమందికి ఇరిటేషన్ తెప్పిస్తాయి. పెన్నుతో నొక్కడం, బూట్లతో నేలను నొక్కడం, గడియారం నుంచి వచ్చే టిక్కింగ్ శబ్దం కూడా కొంతమందికి చికాకు పెడుతుంది. ఈ చికాకు ఎక్కువగా ఉంటే దాన్ని మిసోఫోనియా అంటారు. By Vijaya Nimma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu ఈ గరిక గడ్డితో ఎన్నో ప్రయోజనాలు.. ఆ వ్యాధులకు కూడా చెక్! దేశంలోని గణేశ పూజలో గరిక పవిత్రమైనదిగా చెబుతారు. మతపరమైన ప్రాముఖ్యతతో పాటు ఇది ఆయుర్వేదంలో కూడా ముఖ్యమైన మూలిక. గరికలో ఉంటే విటమిన్-ఎ, సి, ప్రొటీన్లు, ఇతర పోషకాలు రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది. By Vijaya Nimma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Hazard: పావురాలతో తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధి తప్పదు.. ఎంత ప్రమాదకరమో తెలుసుకోండి! పావురాల రెట్టలు తీవ్రమైన అలెర్జీలకు కారణమవుతాయి. పావురం ఈకల వల్ల మనుషులకు అలెర్జీ, దగ్గు, శ్వాసకోశ, హైపర్సెన్సిటివిటీ న్యుమోనైటిస్ సమస్యలు వస్తాయి. దీనిని నివారించేలా పావురాలు ఇంట్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. By Vijaya Nimma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thalassemia Minor: తలసేమియా మైనర్ అంటే ఏమిటి? ఇది చిన్న పిల్లలను ఎలా ప్రభావితం చేస్తుంది? తలసేమియా అనేది తల్లిదండ్రుల నుండి పిల్లలకు సంక్రమించే జన్యుపరమైన వ్యాధి. దీని వల్ల శరీరంలో రక్తహీనత లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. పుట్టిన మూడు నెలల తర్వాత ఏ బిడ్డలోనైనా దీని లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Blood: ఒకే బ్లడ్ గ్రూప్ ఉన్న దంపతులు సంతానం పొందలేరా? ఇందులో నిజమేంటి? భార్యాభర్తలది ఒకే బ్లడ్ గ్రూప్ ఉండటం వల్ల వారికి పుట్టబోయే పిల్లలకు ఎలాంటి సమస్యలు రావు. మేనరికపు సంబంధాలలో, దగ్గరి రక్త సంబంధీకులలో పెళ్లి చేసుకుంటే, వారికి పుట్టబోయే పిల్లల్లో జన్యుపరమైన సమస్యలు వస్తాయి. అంతేకానీ ఒకే బ్లడ్ గ్రూప్ పెళ్లిళ్లలో సమస్యలు రావు. By Vijaya Nimma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: మిగిలిన ఆహారంతో ఈ పని చేయకండి.. అనేక వ్యాధులు తప్పవు! ఈ రోజుల్లో ఇళ్లలో ప్లాస్టిక్ పాత్రలు ఎక్కువగా వాడుతున్నారు. కొంతమంది మిగిలిపోయిన ఆహారాన్ని ప్లాస్టిక్ పాత్రలలో ఉంచి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేస్తారు. ఇది చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. By Vijaya Nimma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hands Shaking: మీ చేతులు వణుకుతున్నట్లయితే..ఇలా చేయండి.. లేదంటే ఆ వ్యాధి తప్పదు! హ్యాండ్ షేకింగ్ అనేది నాడీ సంబంధిత వ్యాధి. దీనిలో చేతులు, కాళ్ళు, శరీరంలోని ఇతర భాగాలు వణుకుతున్నాయి. దీనినే పార్కిన్సన్స్ వ్యాధి అంటారు. ఈ వ్యాధిలో శరీర కదలికలపై నియంత్రణ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు BRS Harish Rao: ఆ కండిషన్ తొలగించాల్సిందే: హరీష్ రావు డిమాండ్ రూ.2 లక్షల కన్నా ఎక్కువ లోన్ ఉన్న రైతులకు రుణ మాఫీపై పెట్టిన కండిషన్ ను తొలగించాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాఫీ చేసే మొత్తం పోను మిగిలిన మొత్తం ముందే చెల్లించాలని రూల్ పెట్టడంతో రైతులు మళ్లీ అప్పుల పాలు అవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. By Nikhil 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn