ఆంధ్రప్రదేశ్ AP CM Chandrababu: పంతాలకు పొవొద్దు.. అధికారాన్ని తలకెక్కించుకోవద్దు: చంద్రబాబు వార్నింగ్ ఎమ్మెల్యేలతో పంతాలకు పోకుండా సమన్వయంతో ముందుకు వెళ్లాలని.. అధికారాన్ని తలకెక్కించుకోవద్దని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఈ రోజు కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులతో భేటీ అయిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. By Nikhil 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రేవంత్ రెడ్డితో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భేటీ! తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బాఘేల్ ఈ రోజు సచివాలంయలో మర్యాదపూర్వకంగా కలిశారు. భూపేష్ బాఘేల్ ను సన్మానించిన రేవంత్ రెడ్డి జ్ఞాపికను అందజేశారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. By Nikhil 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu 2024 పారిస్ ఒలింపిక్స్ 10 రోజుల్లో By Durga Rao 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మనకు తెలియని ఏకైక శక్తి దేవుడే: చంద్రబాబు కొలనుకొండ గోకుల క్షేత్రంలోని వేంకటేశ్వర ఆలయంలో నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ధార్మిక సంస్థలు ఉండడం అందరి అదృష్టమన్నారు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించేంది కేవలం నమ్మకమేనని, మనకు తెలియని ఏకైక శక్తి దేవుడేనని చంద్రబాబు అన్నారు. By Nikhil 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలివే! ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుతో పాటు కొత్త ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇంకా పౌర సరఫరాల శాఖ రూ. 2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీ ఇచ్చేందుకు సైతం మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. By Nikhil 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు KCR: ఆ జడ్జిని మార్చేయండి.. సుప్రీంకోర్టులో కేసీఆర్కు బిగ్ రిలీఫ్! తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ చైర్మన్ ను మార్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కమిషన్ ను రద్దు చేయాలని కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేసిన సీఐజే నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. By Nikhil 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Breakfast Tips: మార్నింగ్ బ్రెక్ఫాస్ట్లో ఇది చేర్చుకోండి.. రోజంతా ఫుల్ ఎనర్జీతో ఉంటారు! చియా విత్తనాలు శరీరంలో యాంటీఆక్సిడెంట్లను పెంచుతాయి. మార్నింగ్ బ్రెక్ఫాస్ట్కి 30నిమిషాల ముందు ఇది తీసుకుంటే శరీరానికి మరింత మేలు జరుగుతుంది. తక్కువ ఆహారం తీసుకోని బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. By Vijaya Nimma 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రైతులతో మంత్రుల కమిటీ భేటీ! రైతు భరోసా స్కీమ్ కు సంబంధించిన గైడ్ లైన్స్ ను రూపొందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఈ రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తోంది. రైతుల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇందుకు సంబంధించిన లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మార్పుపై కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద్ క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని, నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు. పార్టీ మారిన కడియం శ్రీహరిపై అనర్హత వేటు వేయాలని తానే స్పీకర్ కు ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. By Nikhil 15 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn