రాజకీయాలు Mahesh Kumar Goud: అవకాశాలు రాకున్నా నిరాశ చెందలే.. స్టూడెంట్ లీడర్ నుంచి పీసీసీ చీఫ్ వరకు.. మహేశ్ ప్రస్థానం ఇదే! 28 ఏళ్ల వయస్సులోనే విద్యార్థి రాజకీయాల్లో రాష్ట్ర స్థాయికి ఎదిగారు.. ఎమ్మెల్యేగా పోటీ చేశారు.. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయినా.. నిరాశ చెందకుండా పార్టీ కోసమే పని చేశారు. స్టూడెంట్ లీడర్ నుంచి పీసీసీ చీఫ్ స్థాయికి ఎదిగిన మహేశ్ కుమార్ గౌడ్ ప్రస్థానంపై స్పెషల్ స్టోరీ By Nikhil 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ మీ డేర్ సూపర్ సార్.. సోషల్ మీడియాలో చంద్రబాబుపై ప్రశంసల వర్షం! నిన్న రైల్వే బ్రిడ్జ్ ర్యాంప్ పై చంద్రబాబు నిల్చున్న సమయంలో పక్క నుంచే ట్రైన్ వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీ డేర్ సూపర్ సార్ అంటూ కొందరు కామెంట్లు పెడుతుంటే.. అంత రిస్క్ చేయకండి సార్ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. By Nikhil 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: హైదరాబాద్ లో షాకింగ్ ఘటన..భూమి పొరల్లోంచి పొగలు..కారణం ఏంటంటే! హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ వద్ద భూమిలో నుంచి పొగలు వస్తున్నాయి. ఇటీవలే అక్కడ అండర్ గ్రౌండ్లో విద్యుత్ శాఖ సిబ్బంది 11 కేవీ కేబుల్‌ను అమర్చినట్లుగా సమాచారం. ఆ కేబుల్ డ్యామేజ్ వల్ల ఇలా పొగలు వస్తున్నాయా అనే సందేహం వెలువడుతుంది. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు..జర జాగ్రత్త! తెలంగాణలో రాబోయే ఐదురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. గురువారం నుంచి ఈ నెల 9 వరకు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Breaking: జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత! తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ బాధపడుతున్నారు.శుక్రవారం ఉదయం ఆయన పరిస్థితి మరింత విషమించడంతో తుది శ్వాస విడిచారు. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Plastic production: ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ నెం1 ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రతియేటా 10.2M టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతున్నట్లు బ్రిటన్ 'యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్' అధ్యయనం వెల్లడించింది. అమెరికా 90, బ్రిటన్ 135వ స్థానంలో ఉన్నాయి. నగరాల్లో లాగోస్ ఫస్ట్ ప్లేస్. By srinivas 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ వరద బాధితులకు ఎంపీ మల్లు రవి సాయం ముఖ్యమంత్రి సహాయ నిధికి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తన ఒక నెల వేతనాన్ని అందజేశారు. వరద బాధితులను ఆదుకోవాలన్న సీఎం రేవంత్ పిలుపుతో తన నెల జీతం రూ.1.90 లక్షలను సీఎంఆర్ఎఫ్ కు అందిస్తున్నట్లు మల్లు రవి వెల్లడించారు. By Nikhil 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు ఐఏఎస్ అధికారుల సతీమణుల సాయం వరద బాధితులకు సహాయం చేయడానికి ఐఏఎస్ అధికారుల సతీమణుల సంఘం ముందుకొచ్చింది. సంఘం ప్రతినిధులు ఈ రోజు సీఎం నారా చంద్రబాబునాయుడును కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.5 లక్షల చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా వారిని చంద్రబాబు అభినందించారు. By Nikhil 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BIG BREAKING: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం ఏపీ సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం రైల్వే బ్రిడ్జ్ పై ఉన్న ట్రాక్ మీద ఉండగా ఆ సమయంలోనే రైలు వచ్చింది. గమనించిన సీఎం పక్కనే ఉన్న ర్యాంప్ మీదకు వెళ్లారు. ట్రైన్ వెళ్లే వరకు తాకకుండా అక్కడే నిల్చున్నారు చంద్రబాబు. By Nikhil 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn