బిజినెస్ UNION BUDGET 2024 : బడ్జెట్ లో యువత.. మహిళల కోసం ప్రత్యేక పథకాల ప్రకటన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా బడ్జెట్ తీసుకువచ్చినట్టు ప్రకటించారు. ముఖ్యంగా, యువత-మహిళల కోసం ప్రత్యేక పథకాలు తీసుకువస్తున్నట్టు చెప్పారు. By KVD Varma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu High Protein Seeds: ఈ ప్రోటీన్ విత్తనాలతో ఎన్నో లాభాలు.. ఓ సారి ట్రై చేయండి! ఆహారంలో ఎక్కువ ప్రోటీన్లను చేర్చాలనుకుంటే ఈ చిన్న విత్తనాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని తినడం ద్వారా ప్రోటీన్ లోపాన్ని నివారించవచ్చు. ఎక్కువ ప్రోటీన్ విత్తనాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Euro Exim Bank నుంచి పొంగులేటి ఫేక్ గ్యారెంటీలు.. మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు యూరో ఎగ్జిమ్ బ్యాంక్ నుంచి ఫేక్ గ్యారెంటీలతో ప్రాజెక్టులు చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కేబినెట్ నుంచి తొలగించాలని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దేశంలోనే ఇదో తీవ్ర ఆర్థిక నేరం, కుంభకోణం అని ఫైర్ అయ్యారు. By Nikhil 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Illegal Farmhouse Demolished: అక్రమార్కుల ఆస్తులపై బుల్డోజర్ అస్త్రం కొంత కాలం క్రితం ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫాంహౌస్ లో బంధించి హింసించిన విషయం తెలిసిందే. ఆ ఫాంహౌస్‌కు అనుమతులు లేవని మునిసిపల్ సిబ్బంది గుర్తించారు.ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుండడంతో అధికారులు దానిని కూల్చి వేశారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ లో నిర్వహించనున్న రైతుల సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ ఉన్నారు. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నాదెండ్లతో పాటు ఆ జనసేన ఎమ్మెల్యేలకు కీలక పదవులు మంత్రి నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా నియమితులయ్యారు. పార్టీ చీఫ్ విప్ గా లోకం నాగ మాధవి, కోశాధికారిగా పులపర్తి రామాంజనేయులుకు అవకాశం దక్కింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పీకర్ కు సమాచారం అందించారు. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ గుండ్లవాగు వరద ప్రవాహాన్ని పరిశీలించిన సీతక్క గోవిందరావు పేట మండలం పస్రాలోని గుండ్లవాగు వరద ప్రవాహాన్ని రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ రోజు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ షభరిష్, అధికారులకు పలు సూచనలు చేశారు. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Economic Survey: పార్లమెంట్ లో ఆర్ధిక సర్వే రిపోర్ట్! అందులో ఏముందంటే.. పార్లమెంట్ లో కొద్దిసేపటి క్రితం ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ కు ఆర్థిక సర్వే సమర్పించారు. జీడీపీ వృద్ధి 7 శాతానికి చేరుకోవచ్చని సర్వే చెబుతోంది. రేపు అంటే జూలై 23న కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెడతారు By KVD Varma 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు ప్రియాంకా గాంధీని కలిసిన సీఎం, మంత్రులు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వారు వివరించినట్లు తెలుస్తోంది. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn