ఆంధ్రప్రదేశ్ జగన్‌కు ఏం చెప్పానంటే?.. RTVతో RRR ఎక్స్‌క్లూజివ్! ప్రతీ రోజు అసెంబ్లీకి రావాలని జగన్ కు చెప్పానని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ రోజు అసెంబ్లీలో జగన్ ను కలిసిన అంశంపై ఆర్టీవీ ప్రతినిధితో ఆయన ఎక్స్‌క్లూజీవ్ గా మాట్లాడారు. గతంలో మీడియాకు చెప్పిన విషయాలనే జగన్ కు చెప్పానన్నారు. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Jagan: కూటమిని సింగిల్ డిజిట్ కు పరిమితం చేస్తాం.. జగన్ సంచలన వ్యాఖ్యలు ఇప్పటికే మూడు నెలల సమయం గడిచి పోయిందని.. ఐదేళ్లు కూడా ఇట్టే గడిచిపోతుందని జగన్ ఈ రోజు తన పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమేనని.. కూటమిని సింగిల్ డిజిట్ కు పరిమితం చేస్తామని వాఖ్యానించినట్లు సమాచారం. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Smitha sabarwal: స్మితా క్షమాపణలు చెప్పాల్సిందే.. లేకుంటే ఆమరణ దీక్ష: బాలలత వార్నింగ్ దివ్యాంగుల రిజర్వేషన్లపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ పై సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు బాలలత మండి పడ్డారు. ఆమె దివ్యాంగులకు క్షమామణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు-LIVE ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సభలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. టీడీపీ సభ్యులు పచ్చ చొక్కాలతో సమావేశాలకు హాజరు కాగా.. జగన్ తో సహా వైసీపీ సభ్యులు నల్ల కండువాలతో సభకు హాజరయ్యారు. సభ లైవ్ ను ఈ వీడియోలో చూడండి. By Nikhil 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Google Pixel 9 Pro Fold: గూగుల్ పిక్సెల్ ఫోల్డ్ కొత్త ఫోన్ లాంచ్.. డీటెయిల్స్ ఇవే.. గూగుల్ పిక్సెల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Google Pixel 9 Pro Fold మరియు Pixel 9 Pro లాంచ్ వివరాలను గూగుల్ వెల్లడించింది. గూగుల్ అధికారిక టీజర్ లో డ్యూయల్-పిల్-ఆకారపు కెమెరా కటౌట్లతో అద్భుతమైన డిజైన్‌ను చూపించింది. By Lok Prakash 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Shravana Mamsam: శివలింగానికి జలాభిషేకం ఏ దిశలో చేయాలి? శ్రావణ మాసంలో శివలింగ జల ప్రతిష్ఠకు విశేష ప్రాముఖ్యత ఉంది.శివలింగంపై నీటిని సమర్పించడం ద్వారా శివుడు ప్రసన్నుడవుతాడని భావిస్తారు. శివునికి నీటిని సమర్పించడానికి రాగి, వెండి లేదా గాజు పాత్రను మాత్రమే తీసుకోవాలి. శివలింగానికి జలాభిషేకం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో చేయాలి. By Archana 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Warangal News: హనుమకొండలో హైటెన్షన్.. అసలేమైందంటే? హనుమకొండలో డబుల్ బెడ్రూం ఇళ్ల తాళాలు పగులగొట్టి అందులో ఉంటున్న పేదలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాము గుడిసెల్లో ఉండలేకపోతున్నామని పేదలు ఆందోళనకు దిగారు. దీంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మువ్వా విజయ్ బాబు బాధ్యతల స్వీకరణ తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా మువ్వా విజయ్ బాబు ఈ రోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. మువ్వ విజయ్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ గురుపూర్ణిమ వేడుకల్లో చంద్రబాబు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో శ్రీ రామదూత స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూర్ణిమ ఉత్సవంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వేణు దత్తాత్రేయ స్వామికి అభిషేకం, పాదుకపూజ నిర్వహించారు. By Nikhil 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn