బిజినెస్ UPI Transactions: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి BIG షాక్.. రేపటి నుంచి పేమెంట్స్ బంద్.! యూపీఐ పేమెంట్స్ చేసేవారు ఐడీలో స్పెషల్ క్యారెక్టర్స్ ఉపయోగిస్తే ట్రాన్సాక్షన్ బ్లాక్ అవుతుందని NPCI ప్రకటించింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ తరహా యూపీఐ ఐడీలు క్రియేట్ చేయోద్దని ఫోన్ పే, గూగుల్ పే లాంటి పేమెంట్స్ యాప్‌కు గైడ్‌లైన్స్ జారీ చేసింది. By K Mohan 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Credit Card Rules : రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త! నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) రూపే క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త అందించింది. మే 31 నుండి 3 కొత్త సేవలను అందుబాటులో తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది.అవేంటో చూసేయండి! By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Paytm: పేటీఎం వినియోగదారులకు ఊరట.. UPI సేవలకు గ్రీన్ సిగ్నల్! ఎట్టకేలకు పేటీఎం వినియోగదారులకు ఊరట లభించింది. పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (OCL)కు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP)గా యూపీఐ సేవల్లో పాల్గొనేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అనుమతి ఇచ్చింది. By srinivas 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn