నేషనల్ Rahul Gandhi: బిహార్ కులగణన ఫేక్ అన్న రాహుల్.. స్పందించిన ఎన్డీయే కులగణను విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత ఫేక్ అంటూ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. దీనిపై తాజాగా స్పందించిన ఎన్డీయే.. రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్నటివరకు కులగణను ప్రశంసించిన రాహుల్.. ఇప్పుడు అది ఫేక్ అని చెప్పడం విడ్డూరమని పేర్కొంది. By B Aravind 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ BCCI:నితీశ్ రెడ్డికి పేరెంట్స్ సర్ప్రైజ్..వీడియో షేర్ చేసిన బీసీసీఐ బాక్సింగ్ డే టెస్ట్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి సెంచరీ చేశాడు. ఈ అద్భుత సెంచురీకి బీసీసీఐ అతనికి పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. అతని తల్లిదండ్రులను ఆస్ట్రేలియా తీసుకువచ్చి నితీశ్‌ను సంతోషంలో మునిగిపోయేలా చేసింది. By Manogna alamuru 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Nitesh Kumar reddy: ఆసీస్ గడ్డపై తెలుగు కుర్రాడి ప్రభంజనం.. టెస్టు కెరీర్లో తొలి సెంచరీ నమోదు! ఆసీస్‌తో జరుగుతోన్న నాలుగో టెస్టులో నితీష్ రెడ్డి సెంచరీ కొట్టాడు. టెస్టు కెరీర్లో తొలి శతకాన్ని సాధించాడు. ఆసీస్ గడ్డపై 8వ స్థానంలో వచ్చి అత్యధిక రన్స్ చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. గత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (87) రికార్డును బద్దలు కొట్టాడు. By Seetha Ram 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Nitish Kumar: మోదీ కాళ్లు మొక్కిన నితీశ్ కుమార్.. వీడియో వైరల్! బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రధాని మోదీ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించారు. బిహార్ దర్భంగ ఉప ఎన్నికల ప్రచార ర్యాలీ సభలో ఈ సన్నివేశం చోటుచేసుకోగా.. తన కాళ్లు తాకొద్దంటూ నితీశ్ చేతులు పట్టుకున్నారు మోదీ. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 13 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bihar: పేపర్ లీక్స్ అరికట్టేందుకు బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేపర్ లీక్‌లను అరికట్టేందుకు బిహార్ అసెంబ్లీ సమావేశాల్లో నితీశ్ కుమార్ ప్రభుత్వం.. బిహార్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లు-2024ను పాస్ చేసింది. దీని ప్రకారం ఎవరైనా పేపర్ లీక్‌కు పాల్పడితే వాళ్లకు రూ.కోటి జరిమానాతో పాటు మూడు నుంచి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించనున్నారు. By B Aravind 24 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Union Budget-2024: బడ్జెట్లో ఏపీ, బిహార్‌కు పెద్దపీట.. సీఎం నితీశ్ ఏమన్నారంటే 2024-2025 ఆర్థిక ఏడాది బడ్జెట్లో మోదీ సర్కార్.. ఏపీ, బిహార్ రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. కేంద్రాన్ని స్పెషల్ స్టేటస్ లేదా స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని అడుగుతూనే ఉన్నానని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. దీనికి బదులుగా రాష్ట్రానికి సాయం చేస్తామని ప్రకటించారంటూ పేర్కొన్నారు. By B Aravind 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Tejashwi Yadav: ఆరోపణలు ఆపి నన్ను అరెస్టు చేయండి.. తేజస్వీ యాదవ్ సవాల్! నీట్-యూజీ పేపర్ లీకేజీలో నీతీశ్ సర్కార్ తనపై నిందలు వేయడాన్ని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఖండించారు. ఈ అంశంలో తన ప్రమేయం ఉన్నట్లు ఆధారాలుంటే అరెస్టు చేసుకోవాలంటూ ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్ విసిరారు. By srinivas 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Nitish Kumar: నితీష్ కుమార్‌కు ఇండియా కూటమి ప్రధాని పదవి ఆఫర్ !! లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మెజార్టీ రాకపోవడంతో.. జేడీయూ చీఫ్ నితీష్ కుమార్‌కు ఇండియా కుటమి నుంచి ప్రధాని ఆఫర్ వచ్చిందని.. కానీ ఆయన ఆఫర్‌ను తిరస్కరించారని జేడీయూ నేత కేసీ త్యాగి వెల్లడించారు. తాము ఎన్డీయేలోనే ఉన్నామని స్పష్టం చేశారు. By B Aravind 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu INDIA Alliance : ఎన్డీయేను దెబ్బతీసే యోచనలో ఇండియా కూటమి.. చంద్రబాబు, నితీష్‌కు గాలాలు ఈసారి ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇచ్చింది. దాదాపు నెక్ టూ నెక్‌గా లీడింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు దీన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది ఇండియా. ఎన్డీయే మిత్ర పక్షాలకు గాలాలను విసురుతోంది. By Manogna alamuru 04 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn