Stock Market: లాభాలకు బిగ్ బ్రేక్..నష్టాల్లో స్టాక్ మార్కెట్
వరుస లాభాలకు బ్రేక్ పడింది. భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 550 పాయింట్లు తగ్గి 81,450 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 170 పాయింట్లు తగ్గి 24,900 గా ఉంది.
వరుస లాభాలకు బ్రేక్ పడింది. భారత స్టాక్ మార్కెట్ ఈ రోజు నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 550 పాయింట్లు తగ్గి 81,450 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 170 పాయింట్లు తగ్గి 24,900 గా ఉంది.
వరుసగా నాలుగో రోజు భారత స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు పెరిగి 81,950 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా దాదాపు 30 పాయింట్లు పెరిగి 25,100 స్థాయిలో ఉంది.
భారత స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. నష్టాలతో ప్రారంభమై నెమ్మదిగా గట్టెక్కాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 81,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 20 పాయింట్లు పెరిగి 25,000 స్థాయిలో ఉంది.
స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. నిఫ్టీ 25,000 పాయింట్ల మార్క్ దక్కించుకోగా, సెన్సెక్స్ ఏకంగా 1,100 పాయింట్లకు పైగా పెరిగింది. ప్రభుత్వ సంస్కరణలు, ముఖ్యంగా జీఎస్టీలో రాబోయే మార్పులపై అంచనాలతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం పెరిగింది.
ట్రంప్ సుంకాల దెబ్బ భారత స్టాక్ మార్కెట్ మీద గట్టిగానే పడింది. నిన్న అదనపు టారీఫ్ ల ప్రకటన తర్వాత ఈరోజు మార్కెట్ నిట్టనిలువునా కూలిపోయింది. సెన్సెక్స్ 250 పాయింట్లు.. నిఫ్టీ 24,500 కంటే దిగువకు పతనమయ్యాయి.
నిన్న నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నుంచి ఫ్లాట్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ దాదాపు 100 పాయింట్లు పెరిగి 80,800 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 10 పాయింట్లు పెరిగి 24,650 దగ్గర ఫ్లాట్ గా ఉంది.
దేశీ స్టాక్ మార్కెట్ల మీద మళ్ళీ ట్రంప్ దెబ్బ పడింది. భారత్ మీద సుంకాలు పెంచుతామని నిన్న చేసిన ప్రకటనతో దేశీ మార్కెట్లు నష్టాల్లో ఈదుతున్నాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు తగ్గి 80,600 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 100 పాయింట్లు తగ్గి 24,600 వద్ద ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని మన సూచీలు నష్టాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై 25శాతం సుంకాలు విధించడంతో ఆ ప్రభావం స్టాక్ మార్కెట్లపై పడింది.