Stock Market: నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు
రెండు రోజుల లాభాల తర్వాత దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గి 82,500 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు తగ్గి 25,170 వద్ద ఉంది.
రెండు రోజుల లాభాల తర్వాత దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి. సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గి 82,500 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 50 పాయింట్లు తగ్గి 25,170 వద్ద ఉంది.
దేశీయ మార్కెట్లు ఈరోజు లాభాల్లో మొదలై..అదే ట్రేడింగ్ ను కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 150 పాయింట్లు పెరిగి 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 25,150 స్థాయిలో ఉంది.
ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద ఇంకా చూపిస్తోంది. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ దేశీ మార్కెట్లు ఫ్లాట్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 190 పాయింట్లు తగ్గి 83,700 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీలో ఎటువంటి మార్పు లేకుండా 25,520 పైన ట్రేడవుతోంది.
నిన్న నష్టాల్లో కూరుకుపోయిన స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లోకి వచ్చాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్ ప్రకటన మార్కెట్ మీద ప్రభావం చూపించింది. సెన్సెక్స్ ఏకంగా 900 పాయింట్లు పైకెగిసింది.
ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వార్ దెబ్బ అంతర్జాతీయ మార్కెట్లతో పాటూ భారత స్టాక్ మార్కెట్ మీద కూడా తీవ్ర ప్రభావం చూపించింది. ఈరోజు నిఫ్టీ 141పాయింట్లు కోల్పోయి 25 వేల దిగువకు పడిపోయింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా ఏమీ కనిపించడం లేదు. అంతర్జీతీయ మిశ్రమ సంకేతాల మధ్యన ఫ్లాగ్ గా నడుస్తున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా క్షీణతతో 82,400 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా క్షీణించి 25,100 దగ్గర ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ఉన్నా దేశీ మార్కెట్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు, నిఫ్టీ 50 పెరిగాయి. ఐటీ, ఇంధన స్టాక్స్ బాగా బూమ్ లో ఉన్నాయి.
అన్నీ బాగానే ఉన్నాయి. అంతర్జాతీయమార్కెట్లు కూడా రాణిస్తున్నాయి. కానీ దేశీ మార్కెట్లు మాత్రం నష్టల్లోకి జారుకున్నాయి. ప్రారంభమైనప్పుడు లాభాల్లోనే ఉన్నా వాణిజ్య ఆందోళనల కారణంగా ఒడిదుడుకుల్లో తేలియాడుతున్నాయి.
అంతర్జాతీయంగా, దేశీయంగా కూడా ట్రేడ్ మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచే భారత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పరుగులు పెడుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 150 పాయింట్లు తగ్గి 81,500 స్థాయిలో..నిఫ్టీ కూడా 30 పాయింట్లు తగ్గి 24,800 స్థాయిలో ఉంది.