బిజినెస్ Stock Market Updates : పుంజుకున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లో ట్రేడవుతున్న సెన్సెక్స్-నిఫ్టీ నిన్నటి నష్టాల నుంచి స్టాక్ మార్కెట్ తేరుకుంటున్నటు కనిపిస్తోంది . ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం అయింది . 11 గంటల సమయానికి 822 పాయింట్ల లాభంతో 79,709 పాయింట్ల వద్ద కొనసాగుతోంది . By KVD Varma 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today : స్టాక్ మార్కెట్ పరుగులు..ఆల్ టైమ్ హై కి సెన్సెక్స్.. నిఫ్టీ! స్టాక్ మార్కెట్ పరుగులు పెడుతూ ప్రారంభం అయింది. ఈరోజు ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే, సెన్సెక్స్ 77,347 స్థాయిని తాకింది. తరువాత స్వల్ప తగ్గుదలతో శుక్రవారం కంటే 300 పాయింట్ల ఎగువన 77,300 స్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. మారోవైపు నిఫ్టీకూడా ఆల్ టైమ్ హై టచ్ చేసింది. By KVD Varma 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nifty Boom: నిఫ్టీ తగ్గే ఛాన్సే లేదట.. డిసెంబర్ నాటికి రికార్డ్ స్థాయి గ్యారెంటీ అంటున్న నిపుణులు స్టాక్ మార్కెట్ మొన్నటివరకూ లాభాల బాటలో కదలాడి, రికార్డు స్థాయిలో ఇండెక్స్ లు చేరాయి. అయితే, ఈ మధ్య కొంత తగ్గుదల కనిపిస్తోంది. కానీ, డిసెంబర్ చివరి నాటికి నిఫ్టీ బాగా పుంజుకుని, 14% పైగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాలకు ఆర్టికల్ చూడండి. By KVD Varma 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : మొదలైన కొత్త ఆర్ధిక సంవత్సరం.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు ఏప్రిల్ 1 అంటే ఈరోజు కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైంది. ఈ నేపథ్యంలో దేశీ మార్కెట్ సూచీలు కూడా భారీ లాభాలతో ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:21 గంటల సమయంలో సెన్సెక్స్ 536 పాయింట్లు లాభపడి 74,188 వద్ద ..నిఫ్టీ 168 పాయింట్లు పెరిగి 22,495 దగ్గర కొనసాగుతున్నాయి. By Manogna alamuru 01 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : లాభాల్లో స్టాక్ మార్కెట్లు..పెరిగిన రిలయన్స్ షేర్లు నిన్నటి నష్టాలను పక్కన పెట్టి ఈరోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ప్రారంభ సమయానికే సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం 9:23 గంటలకు సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 72,650 వద్ద ఉండగా..నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 22,066 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News : ఆల్ టైమ్ హైకి నిఫ్టీ.. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ బూమ్ లో ఉంది. వరుసగా లాభాల్లో దూసుకుపోతోంది. ఈరోజు అంటే ఫిబ్రవరి 23న మార్కెట్ ప్రాంభమైన వెంటనే నిఫ్టీ 22,297 వద్ద ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. Hdfc షేర్లు లాభాల బాటలో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, ఎయిర్ టెల్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి By KVD Varma 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nifty 50 Record: స్టాక్ మార్కెట్ జంప్.. రూపాయి స్ట్రాంగ్.. మూడు కారణాలు.. వారాంతంలో అంటే శుక్రవారం జనవరి 12న స్టాక్ మార్కెట్ రికార్డులు సృష్టించింది. నిఫ్టీ 50 ఆల్ టైమ్ హై కి చేరుకుంది. దీనికి కంపెనీల క్వార్టర్లీ ఫలితాల్లో అనుకూలత, మార్కెట్లో పాజిటివిటీ, డాలర్ తో రూపాయి బలపడటం కారణాలుగా నిపుణులు చెబుతున్నారు By KVD Varma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nifty Record: నిఫ్టీ దూకుడు.. ఆల్ టైమ్ హై టచ్ చేసిన సూచీ.. నిన్న సెన్సెక్స్ తొలిసారిగా 70వేల మార్క్ దాటి రికార్డు సృష్టించింది. ఈరోజు (డిసెంబర్ 12) దానికి కొనసాగింపు అన్నట్టు నిఫ్టీ ఆల్ టైమ్ హై 21,037 స్థాయిని చేరుకుంది. గత ఐదు రోజుల్లోనూ స్టాక్ మార్కెట్ దాదాపు 40% పెరిగింది. By KVD Varma 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn