Latest News In Telugu New Technology: 26 గంటల్లోనే ఇంటి నిర్మాణం...సిమెంట్, ఇటుకలు అక్కర్లేదు సొంత ఇంటి కోసం రకరకాల కలలు కంటూ ఉంటారు. ఎలా నిర్మించుకోవాలి..? డిజైన్, ఖర్చు అనేది ముందుగానే అంచనా వేస్తారు. అంతా ఖర్చుపెట్టి కట్టిన ఇంటికి ప్రకృతి వైపరీత్యానికి ఉంటాయో ఉండవో తెలియదు కానీ..ఈ ఇళ్లు మాత్రం భూకంప దాటితోపాటు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి కలిగి ఉంది. By Vijaya Nimma 03 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn