T20 World Cup 2026: టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల..
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్-2026ను ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్-2026ను ఐసీసీ విడుదల చేసింది. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న కొలంబో వేదికగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య జరగనుంది. మార్చి 8న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
యూరోకప్ ఫుట్ బాల్ టోర్నీలో ఇంగ్లాండ్ ఫైనల్స్ కు చేరుకుంది. జర్మనీలోని డార్ట్మండ్లోని బివిబి స్టేడియంలో జరిగిన సెమీఫైనల్లో నెదర్లాండ్స్ పై 2-1తో ఇంగ్లాండ్ విజయం సాధించి వరుసగా రెండోసారి టోర్నమెంట్ ఫైనల్స్ కు చేరుకుంది. యూరోకప్ 2020లో కూడా ఇంగ్లాండ్ ఫైనల్స్ చేరింది
UEFA యూరో 2024 ఫుట్ బాల్ టోర్నీలో సంచలనం క్రియేట్ అయింది. క్వార్టర్‌ఫైనల్ పోరులో నెదర్లాండ్స్ 2-1తో టర్కీని ఓడించింది. దీంతో సెమీఫైనల్స్ లో ఇంగ్లాండుతో తలపడనుంది నెదర్లాండ్స్.
టీ20 వరల్డ్ కప్‌లో సెయింట్ లూసియా వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో శ్రీలంక 83 పరుగుల రికార్డు విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లకి 6 వికెట్లు కోల్పొయి 201 పరుగులు చేసింది.ఛేజింగ్ ప్రారంభించిన నెదర్లాండ్ 118 పరుగులకే ఆలౌటైంది.
నెదర్లాండ్ మాజీ ప్రధానమంత్రి డ్రైస్ వాన్ అగ్డ్ (93), ఆయన సతీమణి యూజిని (93) కారుణ్య మరణంతో (euthanasia) ప్రాణాలు విడిచారు. కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కారణంగా వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వన్డే క్రికెట్ ప్రపంచకప్ నెమ్మదిగా ఇంట్రస్టింగ్ అవుతోంది. పసికూనలు అనుకుంటున్న టీమ్‌లు ఛాంపియన్లను మట్టి కరిపిస్తున్నాయి. మొన్న ఇంగ్లాండ్‌ను ఆఫ్ఘాన్ మట్టి కరిపిస్తే నిన్న నెదర్లాండ్స్...సౌత్ ఆఫ్రికాకు షాక్ ఇచ్చింది. 38 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తు చేసి మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది.
ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా-నెదర్లాండ్స్ టీమ్‌ల మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్‌కు అనుకున్న ఆరంభం దక్కలేదు. వర్షం వల్ల అంపైర్లు మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. ఓవర్లు తక్కువగా ఉండటంతో దాటికి ఆడటానికి ప్రయత్నించిన ఆస్ట్రేలియా వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది.