Society బద్దలైన ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్టు | Houthi ATTACK On Tel Aviv | Israelis Beaches Airport | RTV By RTV 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఆ అరెస్టు వారెంటు రద్దు చేయాలి.. ఐసీసీని కోరిన ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, రక్షణశాఖ మంత్రి యోవ్ గల్లాంట్‌పై అంతార్జాతీయ క్రిమినల్ కోర్టు(ICC)లో జారైన అరెస్టు వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఐసీసీని ఆశ్రయించింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 28 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Israel Huge Attack On Iran | ఇరాన్ లో తెగిపడిన తలలు | Netanyahu | Hezbollah | RTV By RTV 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ TATA : ఆయన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి: నెతన్యాహు! భారత పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ గౌరవాధ్యక్షుడు రతన్ టాటా మృతి పట్ల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంతాపం తెలియజేశారు. ఈ క్రమంలో ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. By Bhavana 13 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ నెతన్యాహును చంపేస్తామంటున్న ఇరాన్ ! ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య హెటెన్షన్ నెలకొంది. ఇరాన్ హిట్‌లిస్టులో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. నెతన్యాహుని కచ్చితంగా చంపి తీరుతామని ఇరాన్ ప్రకటించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. By B Aravind 03 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ ఫుల్ ఫోర్స్‌తో హెజ్బుల్లా మీద దాడి చేయండి..సైన్యానికి నెతన్యాహు ఆర్డర్ ఎవరేం చెప్పినా వినొద్దు...ఫుల్ ఫోర్స్‌తో దాడి చేయండి...హెజ్బుల్లా నాశనమే మన లక్ష్యం మన అంటున్నారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. కాల్పుల విరమణ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ దేశాలు ఇచ్చిన పిలుపును ఆయన పక్కన పెట్టేశారు. By Manogna alamuru 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War: కాల్పుల విరమణకు అంగీకరించే ప్రసక్తే లేదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు చేపట్టిన మెరుపు దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో హమాస్ మిలిటెంట్లతో కాల్పుల విరమణ చేసేందుకు అంగీకరించమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌పై జరిగిన దాడులను ఏ నాగరికత దేశం సహించదని పేర్కొన్నారు. By B Aravind 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn