నెల్లూరు ఆంధ్రప్రదేశ్‌లో ఈ రైల్వే స్టేషన్‌కు కేంద్రం రూ.49 కోట్లు మంజూరు అమృత్ భారత్ స్టేషన్ పథకంతో కేంద్రం రైల్వే స్టేషన్లు అప్‌గ్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో గూడూరు రైల్వే స్టేషన్ అప్‌గ్రేడ్ చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ రూ.49కోట్లు మంజూరు చేసింది. తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో అత్యాధునిక సదుపాయాలు కల్పించనున్నారు. By K Mohan 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నెల్లూరు తల్లితో అక్రమ సంబంధం.. 10వ తరగతి కూతురికి కడుపు చేసిన కిరాతకులు నెల్లూరు జిల్లాలో తల్లితో వివాహేత సంబంధం, ఆమె కుతుర్నే గర్భవతి చేసిన దారుణం వెలుగుచూసింది. వెంటకగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో షేక్ రబ్బానీ(38) బాధితురాలి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని, కూతురిపై కన్నేశాడు. మరో వ్యక్తితో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. By K Mohan 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: ఒక్క ఫోన్ కాల్‌తో ప్రజల వద్దకు పథకాలు: వైసీపీ ఎమ్మెల్యే హోమ్ డెలివరీ తరహాలో ఫోన్ కాల్‌తో ప్రజల వద్దకు పథకాలు చేరుస్తున్న వైసీపీ ప్రభుత్వం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు సెంటర్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి పాల్గొన్నారు. By Vijaya Nimma 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ఏపీ నీడ్స్ జగన్ నినాదం జనాన్‌లో బెడిసికొట్టింది, "ఏపీ క్విట్ జగన్ " నినాదం ఊపందుకుంది వైనాట్ 175 అన్న జగన్ నినాదం తారుమారై... టీడీపీ విషయంలో నిజం కానుంది. జగన్‌రెడ్డిని ఇంటికి పంపి.. చంద్రబాబుని గెలిపించాలని ఇప్పటికే ప్రజలు సిద్ధమయ్యారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ వ్యాఖ్యనించారు. By Vijaya Nimma 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn