NEET-UG : నీట్యూజీ ప్రశ్నపత్రం లీక్...సీబీఐ ఎంట్రీతో కదులుతున్న డొంక
నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం సీబీఐ (CBI) కి అప్పగించడంతో విచారణ ముమ్మరమైంది. దర్యాప్తు సంస్థల తనిఖీల్లో లీకేజీకి సంబంధించిన ఒక్కొక్క లింకు బయటకు వస్తోంది.
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2026/05/14/cancelled-the-neet-ug-2026-exam-2026-05-14-07-13-16.jpg)
/rtv/media/media_files/2026/05/12/big-breaking-2026-05-12-12-49-07.jpg)