BIG BREAKING: రేపు అందరీ ఫోన్లకు అలర్ట్.. ఆందోళన వద్దు
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) శనివారం దేశవ్యాప్తంగా మొబైల్ యూజర్ల కోసం 'సెల్ బ్రాడ్కాస్ట్ అలెర్ట్' వ్యవస్థను పరీక్షించనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, రాజధాని నగరాల్లో ఈ ట్రయల్ రన్ నిర్వహించనున్నారు.
/rtv/media/media_files/2026/05/01/ndma-2026-05-01-20-40-59.jpg)
/rtv/media/media_files/2025/08/20/pakistan-floods-2025-08-20-13-14-11.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/tunnel-1-2-jpg.webp)