నేషనల్ ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్కౌంటర్ .. నలుగురు నక్సలైట్లు హతం ఛత్తీస్‌గఢ్‌లో మావోలు పిట్టల్లా రాలిపోతున్నారు. దండకారణ్యాన్ని భద్రతాబలగాలు జల్లెడ పడుతున్నాయి. తాజాగా మావోలకు, భధ్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరగగా.. నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోలనుంచి పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. By Krishna 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society అమిత్ షా కీలక నిర్ణయం..మావోయిస్టుల్లో టెన్షన్- టెన్షన్| Amit Shah Shocking Decision On Maoists | RTV By RTV 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దండకారణ్యంలో విషాదం.. ఇద్దరు జవాన్లు మృతి దండకారణ్యంలో మరో దారుణం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో నక్సలైట్లు ఏర్పాటు చేసిన బాంబు దాడిలో ఇద్దరు ఇండియన్ టిబేటియన్ బార్డర్ పోలీస్ (ITBP) జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. By B Aravind 19 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Naxalism: అప్పటిలోగా నక్సలిజం ఖతం.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే! వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. 2026 మార్చి నాటికి భారత్‌లో నక్సలైట్లను పూర్తిగా నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం IED Blast : నక్సలైట్ల ఐఈడీ బాంబు దాడిలో ఇద్దరు జవాన్ల మృతి! ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ సుక్మా సరిహద్దులో నక్సలైట్లు రెచ్చిపోయారు. ఐఈడీ బాంబుతో జవాన్ల మీద దాడి చేయగా ఇద్దరు జవాన్లు మృతి చెందారు. బీజాపూర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్టీఎఫ్ సిబ్బంది ఈ బాంబు దాడిలో మృతి చెందగా, నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn