ఇంటర్నేషనల్ NATO: మా జోలికొస్తే వినాశనమే.. తప్పించుకోలేవ్: పుతిన్‌కు నాటో వార్నింగ్! రష్యాకు NATO స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కూటమిలోని పోలాండ్ లేదా ఏ దేశం జోలికొచ్చినా వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. పుతిన్ లేదా మరెవరైనా తమపై ఆధిపత్యం సాధించాలనుకుంటే అది పొరపాటే అన్నారు. By srinivas 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Elon Musk: నాటో, ఐరాస నుంచి అమెరికా వెళ్లిపోవాలి: ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా.. నాటో, ఐక్యరాజ్యరాజ్య సమితి నుంచి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చిందని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఐరోపా దేశాల రక్షణ కోసం అమెరికా డబ్బులు చెల్లించడం ఏమాత్రం సరికాదని అన్నారు. By B Aravind 09 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : వాషింగ్టన్లో మొదలైన నాటో సమావేశాలు.. జో బైడెన్‌పై పెరుగుతున్న అసమ్మతి ఈ ఏడాది నవంబ్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. జో బైడెన్, ట్రంప్‌లు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే బైడెన్ వృద్ధాప్యం, మతిమరుపు లాంటి సమస్యలతో సొంత పార్టీ ఎంపీల నుంచే అసమ్మతి ఎదుర్కొంటున్నారు. మరోవైపు నాటో వార్షిక సమావేశాలు వాషింగ్టన్లో మొదలయ్యాయి. By Manogna alamuru 10 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn