Latest News In Telugu Watch Video: హ్యాండిల్స్ వదిలేసి ప్రమాదకరంగా యువతి బైక్ స్టంట్.. సోషల్ మీడియాలో రీల్ కోసం ఓ యువతి ప్రమాదరంగా RX 100 బైక్‌తో స్టంట్ చేసింది. ఒక పక్కకు కూర్చొని హ్యాండిల్స్ వదిలేసి బైక్ నడిపింది. మహారాష్ట్రలోని పూణెలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET Scam: నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు తేలితే.. ఎవరినీ వదిలేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే.. దీనికి బాధ్యులైన ఎన్టీఏ అధికారులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kota: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 11వ ఘటన రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ-జేఈఈకి సిద్ధమవుతున్న బీహార్‌కు చెందిన ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఏడాదిలో ఇది 11వ మరణం కావడం దుమారం రేపుతోంది. By B Aravind 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Arundati Roy: రచయిత్రి అరుంధతి రాయ్‌కు షాక్.. లెఫ్టినెంట్ గవర్నర్ కీలక నిర్ణయం ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్‌కి భారీ షాక్ తగిలింది. గతంలో ఆమెపై నమోదైన యూఏపీఏ కేసులో చట్టం ప్రకారం శిక్షించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదం తెలిపారు. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Wells Fargo Bank: బ్యాంకు ఉద్యోగులకు షాక్.. తప్పుడు పని చేసినందుకు ఊడిన జాబ్స్ అమెరికాకు చెందిన వెల్స్ ఫార్గో అనే బ్యాంక్.. తమ కంపెనీలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులకు షాకిచ్చింది. పనిచేస్తున్నట్లు కనిపించేలా 'సిమ్యులేటెడ్ కీ బోర్డు యాక్టివిటీ'కి పాల్పడినందుకు 12 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Kuwait Fire Accident: కువైట్‌లో అగ్నిప్రమాదం.. భారత్‌కు చేరుకున్న మృతదేహాలు కువైట్‌లోని మంగాఫ్‌లో ఓ భవనంలో బుధవారం ఘోర అగ్నిప్రమాదంలో 49 మంది మృతిచెందగా అందులో 45 మంది భారతీయులే ఉన్నారు. శుక్రవారం ఉదయం వారి మృతదేహాలను కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టుకి తీసుకొచ్చారు. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National Anthem: జమ్మూకశ్మీర్‌లో ఇకనుంచి జనగణమన పాడాల్సిందే జమ్మూకశ్మీర్‌లో ఇదివరకు ఉదయం పాఠశాలల్లో జాతీయ గీతం పాడాలనే రూల్ లేదు. దీనిపై తాజాగా జమ్మూకశ్మీర్ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో ఉదయం ప్రార్థనా సమయంలో జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేయాలని ఆదేశించింది. By B Aravind 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Terror Attack: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. 50 మంది అరెస్టు జమ్మూకశ్మీర్‌లో రియాసి జిల్లాలో యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మురం చేశారు. ఈ దాడికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya: అయోధ్యలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ.. కారణం అదేనా ! ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో గత వారం రోజులుగా భక్తుల రద్దీ తగ్గిపోయింది. ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున భక్తులు అక్కడికి వచ్చి బాల రాముడిని దర్శించుకునేవారు. ఎన్నికల తర్వాత భక్తుల రద్దీ తగ్గిపోవడంతో తమకు ఆదాయం రావడం లేదని చిరు వ్యాపారులు వాపోతున్నారు. By B Aravind 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn