PM Modi : కర్నూలు ప్రమాదంపై మోదీ దిగ్భ్రాంతి... ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పీఎం
ఈ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
ఈ బస్సు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు.
ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో ప్రయాణికుడి పవర్‌బ్యాంక్ మంటలు చెలరేగడం, మరొక విమానంలోనూ పొగ రావడం వంటి వరుస ఘటనలు ప్రయాణికుల్లో ఆందోళనలు పెంచుతున్నాయి. విమానాల్లో పవర్‌బ్యాంక్ తీసుకువెళ్లడం, వాటి ఉపయోగించడంపై నిషేధం విధించాలని డీజీసీఏ యోచిస్తోంది.
ఒడిశాలో ఓ బాలుడు రైలు పట్టాలపై రీల్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్‌లో దీపావళి వేడుకలు 14 మంది చిన్నారుల జీవితాల్లో విషాదాన్ని నింపాయి. 'కార్బైడ్ గన్'తో ఆడుతూ జరిగిన ప్రమాదంలో దాదాపు 14 మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.
ఒడిశాలో ఓ యువకుడి దారుణ హత్య కలకలం రేపుతోంది. కూతురిని లైగికంగా వేధించాడనే కోపంతో అమ్మాయి తండ్రి యువకుడిని హత్య చేసి శవాన్ని కాలువలో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గోవా సముద్ర తీరంలోని INS విక్రాంత్‌లో నేవీ సిబ్బందితో మోదీ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఐఎన్ఎస్ విక్రాంత్‌పై ఆయన ప్రశంసలు కురిపించారు.
పండుగ సీజన్ దృష్ట్యా భారత రైల్వే ప్రధాన నిర్ణయం తీసుకుంది. దీపావళి, ఛత్ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రధాన ఢిల్లీ రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టిక్కెట్ల అమ్మకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. ఇది అక్టోబర్ 15 నుండి అక్టోబర్ 28 వరకు అమలులో ఉంటుంది.
దీపావళికి పండుగ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ దీపావళి బోనస్ ఇవ్వనున్నట్లు తెలిపారు.
పండుగల సీజన్లో కార్పొరేట్ కంపెనీలు బోనస్‌లు, స్వీట్లు ఇవ్వడం అనేది సర్వసాధారణం. ఢిల్లీకి చెందిన ఓ సంస్థ ఉద్యోగులకు ఊహించని సప్ రైజ్ ఇచ్చింది. దీపావళి పండగ సందర్భంగా ఉద్యోగులకు ఏకంగా తొమ్మిది రోజుల సెలవు ప్రకటించింది.