New Year 2026: న్యూఇయర్ వేళ ఆ దేశాల్లో వింత ఆచారాలు
న్యూఇయర్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున జరిగాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కొత్త సంవత్సరం వేళ వింత ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. ఇంతకీ ఆ వింతలు, విశేషాలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
న్యూఇయర్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున జరిగాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం కొత్త సంవత్సరం వేళ వింత ఆచారాలు పాటిస్తూ వస్తున్నారు. ఇంతకీ ఆ వింతలు, విశేషాలు ఏంటో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.
రిలయెన్స్ జియో కస్టమర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. కొత్త ఏడాది కానుకగా ఆఫర్లను తీసుకువచ్చింది. రూ.35 వేల విలువైన గూగుల్ జెమినీని ఉచితంగా అందించడంతో పాటూ మూడు కొత్త పాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. చమోలీ జిల్లాలోని విష్ణుగడ్-పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో మంగళవారం అర్దరాత్రి రెండు లోకో రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది గాయడ్డారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఆత్మరక్షణ కోసం తీసుకున్న గన్ను అతని ప్రాణాలే తీసింది. సోఫాలో కూర్చున్న అతను అందులోనుంచి లేస్తుండగా పొరపాటున గన్పేలడంతో ఎన్నారై మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
భారత్, పాకిస్తాన్ మధ్య 2026లో యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికన్ విదేశాంగ విధాన నిపుణులను సర్వే చేసిన యూఎస్ థింక్ ట్యాంక్ నివేదిక తెలిపింది. కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సాయుధ సంఘర్షణ అవకాశాలకు సంభావ్యత ఉందని చెప్పింది.
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీకి అత్యాధునిక రక్షణ వలయాన్ని ఏర్పాటుచేయనుంది. 'క్యాపిటల్ డోమ్' అనే బహుళ పొర వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది.
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్ లాల్ నివాసంలో తుది శ్వాస విడిచారు.
గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా, రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. వరుసగా రికార్డ్ ధరలతో సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిన ఈ గోల్డ్, సిల్వర్ ధరలు ఒక్కసారిగా కిందికి దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శ్రీమహా విష్ణువు దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. తెల్లవారుజామునుంచే ఉత్తర ద్వార దర్శనాలు చేసుకుంటున్నారు.