ఆంధ్రప్రదేశ్ Inter Student Suicide: క్లాస్ రూం నుంచి బయటికొచ్చి, మూడవ అంతస్తు నుంచి దూకి ఇంటర్ విద్యార్థి సూసైడ్ అనంతపురం జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి క్లాస్ రూం నుంచి బయటికి వచ్చి మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ TG Crime: హైదరాబాద్‌లో విషాదం.. నారాయణ కాలేజీలో మరో విద్యార్థి మృతి హైదరాబాద్‌లోని అన్నోజిగూడలో ఉన్న నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్థి బానోత్ తనూష్ నాయక్(16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు లెక్చరర్ వేధింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Vijaya Nimma 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నా కూతుర్ని వాళ్లే చం*పారు! గుండెలు పగిలేలా ఏడుస్తున్న తల్లి | Narayana College Student Incident By RTV 05 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app అనూష ఆత్మహత్యపై అమ్మ ఆవేదన | Bachupally Narayana College Student Anusha Mother Emotional | RTV By RTV Shorts 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app నారాయణ కాలేజీలో స్టూడెంట్ మృ*తి | Student dies in Narayana | RTV నారాయణ కాలేజీలో స్టూడెంట్ మృ*తి | Student dies in Narayana College at Bachupalli in Hyderabad and sources say that Anusha dies suspiciously | RT By RTV Shorts 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నారాయణ క్యాంపస్‌లో మహిళా వార్డెన్ సూసైడ్.. అసలేం జరిగింది? మాదాపూర్ అయ్యప్ప సోసైటిలో నారాయణ కళాశాలలో పనిచేస్తున్న అసిస్టెంట్ వార్డెన్ భవానీ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. యాదాద్రి జిల్లా మెహర్‌నగర్‌కు చెందిన భవానీ హాస్టల్ గిలోనే ఫ్యాన్‌కు ఉరివేసుకోని చనిపోయింది. అయితే ఉదయం చనిపోతే మధ్యాహ్నం 1:30 వరకు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదు హాస్టల్ యాజమాన్యం. కాలేజీలో ఏమైనా సమస్య వల్ల ఆమె సూసైడ్ చేసుకుందా ..అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. By Trinath 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn