ఆంధ్రప్రదేశ్ AP: SBI ఏటీఎంలో అగ్ని ప్రమాదం.. అసలేం జరిగిందంటే? నంద్యాల SBI ఏటీఎంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా ఉన్నట్టుండి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటల్లో 2 ఏటీఎంలు పూర్తిగా కాలిపోయాయి. సంఘటన స్థలంకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ. 50 లక్షలకు పైగా నగదు ఉన్నట్లు సమాచారం. By Jyoshna Sappogula 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: అల్లుడా మజాకా..అత్తారింటికి ఆర్టీసీ బస్.. ! నంద్యాల జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. అత్తారింటికి వెళ్లడం కోసం ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు దర్గయ్య అనే వ్యక్తి. ముచ్చుమర్రిలో ఉన్న తన భార్య ఇంటికి వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఆత్మకూరుకు చెందిన ఆర్టీసీ బస్సును వేసుకెళ్లాడు. By Jyoshna Sappogula 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP : ముచ్చుమర్రి వాసి అనుమానాస్పద మృతి.. బాలికపై హత్యాచారం కేసులో.. నంద్యాలలో యోహాను(35) అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు ముచ్చుమర్రి వాసిగా గుర్తించారు. ముచ్చుమర్రి బాలికపై అత్యాచారం, హత్య కేసులో యోహానును పోలీసులు విచారించినట్టు సమాచారం. అతడి మృతదేహంపై గాయాలు ఉండడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nandyal : నందికొట్కూరులో ఉద్రిక్తత.. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు..! నంద్యాల జిల్లా నందికొట్కూరులో ఉద్రిక్తత నెలకొంది. ముచ్చుమర్రిలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పరామర్శించేందుకు వెళ్తుండగా బ్రహ్మణకొట్కూరులో పోలీసులు అడ్డుకున్నారు. ముచ్చుమర్రి వెళ్లడానికి వీల్లేదంటూ అధికారులు నిలవరించారు. By Jyoshna Sappogula 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: హమ్మయ్య.. ఎట్టకేలకు బోనులో చిక్కిన చిరుత..! కర్నూలు జిల్లా పచ్చర్లలో ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కింది. రెండు రోజుల క్రితం మెహరున్నీసా అనే మహిళను చిరుత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసింది. అంతేకాకుండా మరో ఇద్దరిపైనా కూడా దాడి చేసింది. తాజాగా, చిరుత బోనులో చిక్కడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. By Jyoshna Sappogula 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: మహనంది పుణ్యక్షేత్రంలో చిరుత కలకలం.. భక్తులకు అధికారుల హై అలర్ట్..! ఉమ్మడి కర్నూలు జిల్లాలో చిరుత టెన్షన్ పెడుతోంది. నిన్న పచ్చర్లల్లో మహిళా మాజీ సర్పంచ్‌ను చంపేసిన చిరుత ఇవాళ మహనంది పుణ్యక్షేత్రంలో సంచరిస్తోంది. రోడ్డుపై తిరుగుతూ కనిపించిన చిరుత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. భక్తులు అలర్ట్‌గా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. By Jyoshna Sappogula 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Akhila Priya : రగిలిపోతోన్న అఖిల.. ఏవీపై అటాక్ ఉంటుందా? తన బాడీగార్డ్ పై దాడి చేసిన వారిపై భూమ అఖిల ప్రియ రివేంజ్ ఎలా తీసుకుంటారనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఆమె సైలెంట్ గా ఉండడం వెనుక పెద్ద వ్యూహం ఉండి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. By Nikhil 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Nandyala : పెద్ద సైకో తాడేపల్లెలో చిన్న సైకో నంద్యాలలో.. వారంతా దొంగ పోలీసులే : చంద్రబాబు! ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నంద్యాల సభలో హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీ నాయకులు చీకటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు చేస్తున్నారన్నారు. పెద్ద సైకో తాడేపల్లెలో ఉంటే చిన్న సైకో నంద్యాలలో ఉన్నాడంటూ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. By srinivas 11 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP: వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరిన 70 కుటుంబాలు..! నంద్యాల జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆత్మకూరు మండలం సిద్ధపల్లెలో గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డితో పాటు 70 కుటుంబాలు టీడీపీలో చేరాయి. శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. By Jyoshna Sappogula 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn