హైదరాబాద్ Breaking News : బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం! జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 1లో శుక్రవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను కారు బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు. By Krishna 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Basavatarakam Hospital: అమరావతికి బాలయ్య గుడ్ న్యూస్ ! బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ద్వారా మరిన్ని సేవలు చేస్తానని తెలిపారు నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. అమరావతిలోని తుళ్లూరులో మరో 8 నెలల్లో ఆస్పత్రి ప్రారంభిస్తామని, అందుబాటు ధరల్లోనే క్యాన్సర్‌కు చికిత్స అందిస్తామని స్పష్టం చేశారు. By Krishna 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా cinema : మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు బాలయ్య బిగ్ సర్ప్రైజ్! మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ. ఖరీదైన పోర్షా కయెన్ కారును గిఫ్టుగా ఇచ్చారు. తమన్ తనకు తమ్ముడితో సమానమని చెప్పిన బాలయ్య వరుసగా తనకు నాలుగు హిట్లు ఇచ్చినందుకు ప్రేమతో కారును బహుమతిగా ఇచ్చానని తెలిపారు. By Krishna 15 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా జూ.ఎన్టీఆర్‌ను మళ్లీ అవమానించిన బాలయ్య.. ఫొటోలు వైరల్! కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లకు ఘోర అవమానం జరిగింది. బాలయ్యకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులందరూ కలిసి బాలయ్యకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. కానీ ఇందులో వారి పేర్లను ప్రస్తావించలేదు. By Krishna 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society డాకు మహారాజ్ సక్సెస్ మీట్ కు భారీ ఏర్పాట్లు | Daku Maharaj Success Meet | Balakrishna | Ananthapuram By RTV 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society 🔴LIVE : ఎన్టీఆర్ కు బాలయ్య నివాళి || Balakrishna Pays Tribute To Senior NTR At NTR Ghat || RTV By RTV 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television Daaku Maharaj Exclusive Interview With Suma | Pragya Jaiswal | Bobby | Shraddha Srinath | Naga Vamsi By RTV 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society దబిడి దిబిడే.. || Hydra Marking To Nandamuri Balakrishna House || CM Revanth Reddy || RTV By RTV 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app పద్మభూషణ్ గా బాలయ్య పేరు సిఫార్స్ | Padma Bhushan to Balakrishna | RTV పద్మభూషణ్ గా బాలయ్య పేరు సిఫార్స్.! | Tollywood Cine Hero Nandamuri Balakrishna's name is referred to Padmabhushan award by Government of AP | RTV By RTV Shorts 16 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn