Nagarjuna in Nampally Court | కోర్టులో నాగార్జున ఉగ్రరూపం | Konda Surekha | Samantha | Amala | RTV
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులకు షాక్.. బెయిల్ తిరస్కరించిన కోర్టు
ఫోన్‌ట్యాపింగ్ కేసులో నిందితులైన భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వాళ్లపై నమోదైన ఛార్జిషీట్‌ను న్యాయస్థానం అంగీకరించింది. ఈ ముగ్గురు నిందితులతో పాటు మరో నిందితుడు రాధా కిషన్ రావు దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్‌ను కూడా తిరస్కరించింది.
Rape: ఏడేళ్ల బాలికపై అత్యాచారం.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు!
ఏడేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన కేసులో నాంపల్లి 12వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు గాలి తరుణ్ కు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల రూపాయల జరిమానా విధిస్తూ జడ్జి అనిత బుధవారం తీర్పును వెలువరించారు.
Crime: భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదు.. నాంపల్లి కోర్టు సంచలన తీర్పు
ఓ వ్యక్తి భార్యను చంపిన 2013 కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి జీవిత ఖైదు విధించింది. అక్రమ సంబంధానికి భార్య అడ్డుగా ఉందనే కారణంతో 2013లో రజినీని కత్తితో పొడిచి చంపేశాడు బాలకృష్ణ. ఈ ఘటన హైదరాబాద్ చిక్కడపల్లిలో జరిగింది.
Venkatesh: హీరో వెంకటేశ్‌కు నాంపల్లి కోర్టు షాక్.. కేసులు నమోదు!
హీరో వెంకటేశ్‌కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వెంకటేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులైన హీరోలు రానా, అభిరామ్, సోదరుడు దగ్గుబాటి సురేశ్ బాబులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేశారని వెంకటేశ్‌పై ఆరోపణలున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-29-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-20T213627.968-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/977ee2ce-0dcc-449f-994b-3724042de65a-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/case-on-venkatesh-jpg.webp)